amp pages | Sakshi

ఆర్యన్‌ బెయిల్‌ విచారణ వాయిదా

Published on Tue, 10/26/2021 - 09:32

డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయిన ఆర్యన్‌ ఖాన్‌ బెయిల్‌ వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతుంది. ఇప్పటికే మూడుసార్లు ఆర్యన్‌కు బెయిల్‌ రద్దైంది. తాజాగా మంగళవారం మరోసారి ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌పై ముంబై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆర్యన్‌ తరపు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. 

ఆర్యన్‌ను అరెస్టు చేయడంలో అసలు అర్థం లేదని,  ఆర్యన్‌ ఎప్పుడు డ్రగ్స్‌ తీసుకోలేదని పేర్కొన్నారు. అలాగే ఆర్యన్‌ వాట్సప్‌ చాట్‌ అంతా గతేడాదివేనని, తాజా కేసుతో ఆర్యన్‌కు సంబంధం లేదని తెలిపారు. అంతేగాక క్రూయిజ్‌ షిప్‌ దాడిలో ఆర్యన్‌ వద్ద డ్రగ్స్‌ దొరకలేదని, ప్రదీప్‌ గబ్బా ఆహ్వానం మేరకే పార్టీకి వెళ్లినట్లు చెప్పారు. ఆర్యన్‌కు ఇప్పటి వరకు మెడికల్‌ టెస్ట్‌ చేయలేదని, ఇది ప్రీప్లాన్డ్‌గా జరిగిన అరెస్ట్‌ అని ముకుల్‌ రోహత్గీ వాదించారు.

ఇదిలా ఉండే ఆర్యన్‌కు బెయిల్‌ను వ్యతిరేకిస్తూ ఎన్‌సీబీ అధికారులు ముంబై హైకోర్టులో అఫడవిట్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ‘ఆర్యన్‌కు బెయిల్‌ ఇవ్వొద్దని, అతడికి డ్రగ్స్‌ రాకెట్‌తో సంబంధాలు ఉన్నాయని ఎన్‌సీబీ పిటిషన్‌లో పేర్కొంది. ఆర్యన్‌కు బెయిల్‌ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని కూడా ఎన్‌సీబీ తెలిపింది. దీంతో ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను బుధవారానికి వాయిదా వేసింది. రేపు ఆర్యన్‌కు బెయిల్‌ వస్తుందా? లేదా? తేలనుంది. డ్రగ్స్‌ కేసులో ఈ నెల 3న అరెస్ట్‌ అయిన బాలీవుడ్‌ బాద్‌షా తనయుడు.. అప్పటి నుంచి ముంబైలోని ఆర్థర్‌ రోడ్‌ జైలులో ఉంటున్నాడు. ఇప్పటికే రెండుసార్లు కోర్టు బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన విషయం తెలిసిందే.

Videos

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి

Photos

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)