amp pages | Sakshi

పుష్పకు తగ్గని క్రేజ్‌.. అల్లు అర్జున్‌, రష్మిక ఫోటోలతో చీరలు

Published on Fri, 02/11/2022 - 20:38

దర్శకుడు సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప సినిమా దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే . పుష్ప క్యారెక్టర్‌లోని బన్నీ నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. సినిమాలోని డైలాగులు, పాటలు అన్నీ సూపర్‌హిట్‌గా నిలిచాయి. దీంతో పుష్ప క్యారెక్టర్‌ను అనుకరిస్తూ ప్రపంచం నలుమూలల నుంచి సినీ, క్రికెట్ సెలబ్రిటీలు ప్రత్యేక వీడియోలు క్రియేట్‌ చేసి సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేస్తున్నారు. సినిమా పేరుతో చిప్స్‌ ప్యాకెట్స్‌ కూడా వచ్చాయి. తాజాగా పుష్ప సినిమా మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

విభిన్న రకాల దుస్తులను తయారు చేయంలో సూరత్‌ ప్రసిద్ధి చెందిన విషయం. అక్కడ చరణ్‌జీత్‌ క్లాత్‌ మార్కెట్‌ ప్రస్తుతం ఈ క్లాత్‌ మార్కెట్‌ పుష్ప సినిమా పోస్టర్లతో చీరలు రూపొందించింది. పుష్ప సినిమా పాపులర్‌ అవ్వడంతో ఈ సినిమాతో ప్రత్యేకంగా చీరలు రూపొందించాలని ఈ కంపెనీ యజమాని చరణ్‌పాల్‌ సింగ్‌కు ఆలోచన వచ్చింది. దీంతో ఆలోచనను ఆచరణలో పెట్టి కొన్ని చీరలను తయారు చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలను తన సోషల్‌ మీడియాలో పోస్టుచేశాడు.
చదవండి: ‘కచ్చా బాదం’ పాటకు అర్హ డ్యాన్స్‌, వీడియో షేర్‌ చేసి మురిసిపోయిన బన్నీ

ఇంకేముంది ఈ ఫోటోలు వైరల్‌ అవ్వడంతో దేశ వ్యాప్తంగా వస్త్ర వ్యాపారుల నుంచి భారీ డిమాండ్లు రావడం ప్రారంభమైంది. ఈ విషయంపై చరణపాల్‌ మాట్లాడుతూ.. రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల నుంచి తన 'పుష్ప' చీరల కోసం ఆర్డర్లు వస్తున్నాయని తెలిపారు. పుష్ప వచ్చి రెండు నెలలు దగ్గర పడుతున్న ఈ సినిమాకున్న క్రేజ్‌ తగ్గడం లేదని వీటన్నింటిని చూస్తే అర్థం చేసుకోవచ్చు.

Videos

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌