amp pages | Sakshi

చీరకట్టులో మెరిసిపోతున్న సాయి పల్లవి.. నిజంగా ఫిదానే!

Published on Tue, 08/03/2021 - 12:49

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను దగ్గరైంది త‌మిళ భామ సాయి ప‌ల్లవి నేచురల్‌ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. త‌న అందం, అభిన‌యంతో కుర్రకారును ఆక‌ట్టుకుంటూ తెలుగు, త‌మిళ భాష‌ల్లో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. సినిమాలతో పాటు సమయం చిక్కినప్పుడల్లా కుటుంబంతో గడిపేందుకు రెడీగా ఉంటుంది. తాజాగా సాయి పల్లవి తన తాతయ్య 85వ పుట్టినరోజు వేడుకల్లో సంప్రదాయ చీరకట్టులో కనిపించి నిజంగానే అందరినీ ఫిదా చేసింది. నీలిరంగు పట్టు చీరలో అందంగా, ముద్దుగా మెరిసిపోతుంది.

ముఖంపై ఏ మాత్రం మేకప్‌ లేకున్నా కుందనపు బొమ్మలా కనిపిస్తోంది. తాతయ్య, అమ్మమ్మ, చెల్లెలితో కలిసి ఫోజులిస్తూ దిగిన ఫోటోలో ముఖం నిండా చిరునవ్వు.. అమితమైన సంతోషం కనిపిస్తోంది. ‘మూలాలు(రూట్స్‌).. తాత 85వ పుట్టినరోజు’ అంటూ వేడుకకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట్లో వైరల్‌గా మారాయి. దీనిపై సెలబ్రిటీలు, అభిమానులు స్పందిస్తున్నారు. నటి రాశీఖన్నా ‘బ్యూటీ’ అంటూ కామెంట్‌ చేసింది.

‘ప్లాస్టిక్‌ బ్యూటీ ఇండస్ట్రీలో సాయి పల్లవి నేచురల్‌ బ్యూటీ. నేచురల్‌ బ్యూటీ క్వీన్‌. బ్యూటీఫుల్‌’ అంటూ ఓ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ఇక సాయి పల్లవి ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లవ్ స్టోరీలో చేస్తుంది. నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే ఈ ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే విధంగా రానా ప్రధాన పాత్రలో రూపొందుతున్న విరాట పర్వం సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమాలో కూడా ఈ హీరోయిన్‌‌‌గా చేస్తుంది.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)