amp pages | Sakshi

ఫొటో క్యూబ్‌ డ్రెస్‌లో నటి ఉర్ఫీ, ఇదేం పిచ్చి.. అంటూ ట్రోల్స్‌

Published on Tue, 03/29/2022 - 17:47

ఉర్ఫీ జావెద్‌.. సోషల్‌ మీడియా యూజర్లకు పెద్ద పరిచయం అక్కర్లేని పేరు. హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీలో మెరిసిన ఈ బ్యూటీ బయటకు వచ్చాక తన డ్రెస్సింగ్‌ స్టైల్‌తో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఉర్ఫీ పేరు వింటే చాలు వెంటనే ఆమె భిన్నమైన వస్త్రశైలి గుర్తుకు వస్తుంది. ఆమె వేసే దుస్తులను చూసి ఇలా కూడా డిజైన్‌ చేయోచ్చా అని నోళ్లు వెళ్లబెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలో డిఫరెంట్‌ ఫ్యాషన్‌ వేర్‌తో ఈ భామ ఎన్నోసార్లు ట్రోల్స్‌ బారిన పడింది. 

చదవండి: అలనాటి స్టార్‌ హీరోయిన్‌ రీఎంట్రీ, 16 ఏళ్ల తర్వాత వెండితెరపై సందడి

అయినప్పటికీ ఉర్ఫీ తీరు మార్చుకోకపోగా.. రోజుకో వేషధారణలో దర్శనమిస్తోంది.ఎప్పుడు కట్‌ కట్‌ డ్రెస్సింగ్‌ స్టైల్లో వచ్చే ఉర్ఫీ.. ఈసారి తన ఫ్యాషన్‌లో పీక్స్‌కు వెళ్లింది. తాజాగా ఆమె షేర్‌ చేసిన ఇన్‌స్టాగ్రామ్‌ రిల్‌ వీడియోలో.. ఉర్ఫీ తన ప్రింటెడ్‌ ఫొటోలతో చేసిన క్యూబ్‌ డ్రెస్‌ను ధరించి మరోసారి నెటిజన్లు నోళ్లు వెళ్లబెట్టేలా చేసింది. కాగా అమెరికన్‌ ర్యాపర్‌ నిక్కీ మినాజ్‌ స్వల్లా పాటకు లిప్‌సింక్‌ ఇస్తూ ఓ రీల్‌ చేసింది ఉర్ఫీ.

చదవండి: సౌత్‌ ఇండస్ట్రీపై రాశీ ఖన్నా షాకింగ్‌ కామెంట్స్‌

ఈ రీల్‌లో తన ఫొటోలను కొన్నింటిని తీసుకుని వాటిని జత చేసి ఫొటో క్యూబ్‌ డ్రెస్‌గా మలుచుకుంది. దీనిపై రీల్‌ చేస్తూ ఉర్ఫీ వీడియో షేర్‌ చేసింది. ‘దయచేసి రియల్‌ ఉర్ఫీ కోసం నిలబడతారా? ఇంటర్నేట్‌లో చూశాను. దీన్ని మళ్లీ రీక్రియేట్‌ చేయాలని అనుకున్నా, అదే ఇది’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. ఇక ఇది చూసిన నెటిజన్లు ఆమె లుక్‌పై రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆమె తీరు తెలిసిన కొందరూ ఉర్ఫీ లుక్‌పై వ్యంగ్యాస్త్రాలు సందిస్తున్నారు. ‘ఆమె ఫ్యాషన్‌ పిచ్చి పీక్స్‌ వెళ్లిందని, ఇదేం స్టైల్‌ రా బాబు?’ అంటూ కామెంట్స్‌ చేస్తు​న్నారు. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌