amp pages | Sakshi

యూత్ ని ఆకట్టుకునేలా ఉదయ్ శంకర్ కొత్త సినిమా ఫస్ట్‌ లుక్‌!

Published on Tue, 03/01/2022 - 15:23

Uday Shankar New Movie First Look Poster: వైవిధ్యమైన కథల్లో నటిస్తూ  ప్రత్యేక గుర్తింపు సంసాదించుకున్నాడు యంగ్‌ హీరో  ఉదయ్‌ శంకర్‌ . ఇప్పుడు ఆయన హీరోగా గురు పపవన్‌ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ పై  అట్లూరి నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ వైజాగ్‌లో శరవేగంగా జరుగుతుంది. కాగా, మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం ఈ చిత్రం నుంచి ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు మేకర్స్‌. 

ఈ పోస్టర్‌లో ఉదయ్‌ శంకర్‌ యూత్‌ని ఆకట్టుకునేలా చాలా స్టైలీష్‌గా కనిపిస్తున్నాడు.  మధునందన్ , హీరోయిన్ జన్నీ ఫర్ లుక్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. కమర్షియల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మధునందన్, పృధ్వీరాజ్ , శ్రీకాంత్ అయ్యాంగార్ కీలక పాత్రల పోషిస్తున్నారు.  యూత్ ని ఆకట్టుకునే కథా, కథనాలతో సాగే ఈ మూవీ  ఒక కొత్త ఎక్స్ పీరియన్స్ ని ప్రేక్షకులకు అందించబోతుందని చిత్ర యూనిట్‌ పేర్కొంది. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)