amp pages | Sakshi

‘పుష్ప’ హీరో, డైరెక్టర్‌పై నోరుజారిన టీఆర్‌ఎస్‌ లీడర్‌, వీడియో వైరల్‌

Published on Sat, 02/05/2022 - 19:07

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన 'పుష్ప: ది రైజ్‌’ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతేడాది డిసెంబర్‌ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. కరోనా సమయంలోనూ అత్యధిక కలెక్షన్లతో దూసుకుపోయిన పుష్ప రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంతటి ఘనవిజయం సాధించిన పుష్ప మూవీపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి.

ఇప్పటికే ప్రముఖ ప్రవచన కర్త ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు మండిపడ్డారు. హీరోను స్మగ్లర్‌గా చూపించి సమాజానికి ఏం మెసేజ్‌ ఇద్దామనుకుంటున్నారంటూ పుష్ప మూవీ డైరెక్టర్‌, హీరోని కడిగిపారేశారు. దీంతో గరికపాటి వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఇదిలా ఉంటే తాజాగా పుష్ప మూవీ టీఆర్‌ఎస్‌ నేత అనుచిత వ్యాఖ్యలు చేశారు.  ప్రముఖ టీఆర్‌ఎస్‌ నాయకుడు,  తెలంగాణ గాయకుడు సాయి చంద్ పుష్ప సినిమా డైరెక్టర్‌ హీరోపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఓ స్కూల్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల అల్లరిని ఉద్దేశిస్తూ పుష్ప మూవీపై విరుచుకుపడ్డారు. ఆ పిల్లాడు చూడండి పుష్పలో హీరో అనుకుంటున్నాడు. అందులో హీరో అన్నట్లుగానే తగ్గేదే లే అన్నట్టుగా వాడి వ్యవహరం కనిపిస్తోంది. అంతేకాదు ఇలాంటి హౌళగాళ్లను హీరోలు పెట్టి తగ్గేదే లే అని డైలాగ్‌ చెప్పించినప్పటి నుంచి పిల్లలను ఆపుడు కష్టంగా మారిందంటూ పుష్ప మూవీ హీరో, డైరెక్టర్‌పై ఆయన దుర్భాషలాడారు. దీంతో ప్రస్తుతం ఆయన కామెంట్స్‌ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారాయి. 

Videos

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)