amp pages | Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబుకు కరోనా పాజిటివ్‌

Published on Thu, 01/06/2022 - 20:48

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు కరోనా బారిన పడ్డారు. కోవిడ్‌ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పాజిటివ్‌గా నిర్దారణ అయ్యిందని ట్విటర్‌లో వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో వైద్యుల సలహాలతో ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు కోవిడ్‌ టెస్ట్‌లు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని, అందరూ వ్యాక్సిన్‌ తప్పకుండా తీసుకోవాలని సూచించారు. కాగా ఇప్పటికే మహేశ్‌ వదిన, నమ్రతా అక్క అయినా శిల్పా శిరోద్కర్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే.  శిల్పా ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తున్నారు.
చదవండి: రెండేళ్లుగా తప్పించుకున్నా.. కానీ ఇప్పుడు దొరికిపోయా : మంచు లక్ష్మీ

Videos

Play Offs లోకి ఆర్సిబీ

ఏజన్సీలో డయేరియా ఇద్దరు మృతి

మహిళా చైతన్యంపై కక్ష కట్టిన చంద్రబాబు

పరారీలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

ABN రిపోర్టర్ పై బొత్స పంచులే పంచులు

టీడీపీపై బొత్స సెటైర్లు

వైభవంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర

ఏపీలో మరో 7 రోజులు భారీ వర్షాలు

సాక్షి ఆఫీస్ లో టీ20 వరల్డ్ కప్..

కేబినెట్ భేటీ వాయిదా.. కారణం ఇదే..

Photos

+5

హీరోయిన్‌ను పెళ్లాడిన మలయాళ హీరో.. ఎంతో సింపుల్‌గా! (ఫోటోలు)

+5

Indraja Sankar: విజిల్‌ నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి (ఫోటోలు)

+5

సన్ రైజర్స్ vs పంజాబ్..తారలతో నిండిన ఉప్పల్ స్టేడియం (ఫోటోలు)

+5

Shobha Shetty: కొత్తింటి కల సాకారం చేసుకున్న బిగ్‌బాస్‌ బ్యూటీ.. ప్రియుడితో గృహప్రవేశం (ఫోటోలు)

+5

నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు

+5

Afghanistan Floods: అఫ్ఘాన్‌ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)

+5

ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్‌మెంట్‌ డే 4th June (ఫొటోలు)

+5

చందు వైఫ్ షాకింగ్ కామెంట్స్

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)