amp pages | Sakshi

అమ్మకు రెండో పెళ్లి చేయాలని ఉంది: సురేఖ వాణి కూతురు

Published on Sat, 02/26/2022 - 16:39

టాలీవుడ్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టు సురేఖ వాణి కూతురు సుప్రితకు సోషల్‌ మీడియాలో ఎంత ఫాలోయింగ్‌ ఉందో అందరికి తెలిసిందే. తల్లితో  కలిసి సోషల్‌ మీడియాలో ఆమె చేసే రచ్చ మాములుగా ఉండదు. తల్లి కూతుళ్ల ఫోటోలు వైరల్‌ అయి, చివరకు ట్రోల్‌ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ మధ్య సురేఖ రెండో పెళ్లి చేసుకోబోతుందని పుకార్లు వినిపిస్తే.. వాటికి గట్టి కౌంటర్‌ ఇచ్చింది సుప్రిత.

తాజాగా ఆమె తన తల్లి రెండో పెళ్లి విషయంపై స్పందించింది. ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుప్రీత మాట్లాడుతూ.. ‘రెండో పెళ్లి అనేది పూర్తిగా అమ్మ తీసుకునే నిర్ణయం. నాకైతే కచ్చితంగా అమ్మకి రెండో పెళ్లి చేయలనే ఉంది.అయితే ఏం జరుగుతుందన్నది టైం డిసైడ్ చేస్తుంది.ఇప్పుడిప్పుడే సెటిల్‌ అవుతున్నాం. అమ్మకి తన కెరియర్‌ కంటే నా కెరియర్‌ మీదనే ఫోకస్‌ ఎక్కువగా పెట్టింది’అంటూ తన మనసులోని మాటను బయటపెట్టింది సుప్రిత.

అలాగే తన తండ్రి మరణించిన రోజు జరిగిన సంఘటనలను తలచుకుంటూ ఎమోషనల్‌ అయింది. ‘నాన్నకు తలకొరివి పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు. అందుకే నేనే పెట్టేశా. నాన్న తరపు బంధువులు అయితే చివరి చూపు చూసేందుకు రాలేదు. నాన్న స్వంత సోదరుడు.. పాడె మోయకండి అని బంధువులకు చెప్పారు. ఆ సమయంలో అమ్మ తరపు బంధువులే అన్ని దగ్గర ఉండి అన్ని చూసుకున్నారు.ఇవన్ని ఎవరికి తెలియదు’అని సుప్రిత చెప్పుకొచ్చింది.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)