amp pages | Sakshi

కారులో ‘సీక్రెట్‌ ఫ్రెండ్‌’తో అడ్డంగా బుక్కైన స్టార్‌ హీరో కూతురు

Published on Wed, 03/23/2022 - 12:29

Suhana Khan Spotted With Mystery Friend in Car: బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ కూతురు సుహానా ఖాన్‌ త్వరలోనే హీరోయిన్‌గా పరిచయం కానున్నట్లు బీటౌన్‌లో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ స్టార్‌ డైరెక్టర్‌ జోయా అక్తర్‌ దర్శకత్వంలో డెబ్యూ సినిమాతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. ఇదిలా ఉంటే స్టార్‌ ​కిడ్‌ గుర్తింపు ఉన్న సుహానా బీ-టౌన్‌ వెండితెర ఎంట్రీకి ముందే సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.

చదవండి: భార్యతో స్టార్‌ హీరో రొమాంటిక్‌ డేట్‌, ఫస్ట్‌టైం పబ్లిక్‌గా..

తరచూ ఫొటోషూట్స్‌తో పాటు తన అప్‌డేట్స్‌ ఇస్తూ సామాజికి మాధ్యమాల్లో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. ఇక బాద్‌షా తనయగా ఎంతో పాపులారిటీ ఉన్న సుహానా తాజాగా మీడియా నుంచి ముఖం చాటేసిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. మన్నత్‌ సమీపంలో ఆమె కారులో ఓ వ్యక్తితో కనిపించింది. వారిని చూసిన మీడియా తమ కెమెరాలకు పని చెప్పడంతో వారిద్దరూ ముఖాన్ని చేతులతో కప్పెసుకోవడం ఆశ్చర్యకరం. దీంతో వారు ముఖాన్ని దాచుకోవాల్సిన అవసరం ఏం వచ్చిందందని, అంతేకాదు ఇంతకి సుహానా పక్కన ఉన్న వ్యక్తి ఎవరు? అతడితో సుహానా రిలేషన్‌ ఏంటని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

చదవండి: ప్రధాని మోదీపై ప్రకాశ్‌ రాజ్‌ సంచలన వ్యాఖ్యలు, ట్వీట్‌ వైరల్‌

ఈ నేపథ్యంలో సుహానా సీక్రెట్‌ రిలేషన్‌లో ఉందని, అతను తన సీక్రెట్‌ ఫ్రెండ్‌(బాయ్‌ఫ్రెండ్‌ అయ్యింటాడు) అని, ఇప్పుడు మీడియాకు అడ్డం బుక్కవడంతో ఇద్దరు ముఖాలు చాటేస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా సుహానా నటనలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే. 2019లో న్యూయార్క్‌ యునివర్శిటీలో ఆమె యాక్టింగ్‌ స్కూల్‌లో చేరింది. ఇదిలా ఉంటే ఇంగ్లండ్‌లోని ఆర్డింగ్లీ కాలేజీ డిగ్రీ పూర్తి చేసింది. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)