amp pages | Sakshi

హీరోయిన్‌ శ్రియ కట్టుకున్న చీర ఖరీదెంతో తెలుసా?

Published on Sun, 12/26/2021 - 08:50

తెలుగు ప్రేక్షకులు ‘ఇష్టం’గా ఆదరించిన హీరోయిన్‌  శ్రియా శరన్‌. ఆమె ఇష్టంగా ధరించే బ్రాండ్‌ అవుట్‌ ఫిట్స్‌ ఏంటో చూద్దాం ఇక్కడ... 

ఆనంద్‌ కబ్రా
డిజైనర్‌ ఆనంద్‌ కబ్రాకు చిన్నప్పటి నుంచే ఫ్యాషన్‌ అంటే ప్యాషన్‌. 1997లో లండన్‌ యూనివర్సిటీలో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేశాడు. తర్వాత ఇండియా వచ్చి, 2001లో తన పేరు మీదే ముంబైలో ‘ఆనంద్‌ కబ్రా లేబుల్‌’ ఫ్యాషన్‌ హౌస్‌ను ప్రారంభించాడు. ఇప్పడది సెలబ్రిటీస్‌ ఫేవరెట్‌గా స్థిరపడిపోయింది. 2006లో హైదరబాద్‌లో జరిగిన ఫ్యాషన్‌ వీక్‌కు తను అందించిన ‘07 కలెక్షన్స్‌’ మంచి ప్రాచుర్యం పొందాయి. సందర్భానికి తగ్గట్టు దుస్తులను డిజైన్‌ చేయటంలో ఆనంద్‌కు పెట్టింది పేరు. అందుకే, ఎంతోమంది సెలబ్రిటీలు, తమ రెడ్‌ కార్పెట్‌ డ్రెస్‌లను ఆనంద్‌ కబ్రాతో స్పెషల్‌గా డిజైన్‌  చేయించుకుంటుంటారు. అయితే, దుస్తుల ధరలు డిజైన్‌ను బట్టే ఉంటాయి. వేల నుంచి లక్షల్లో పలుకుతాయి. ఆన్‌లైన్‌లోనూ ఈ డిజైన్‌ వేర్‌ అందుబాటులో ఉంది. 

‘ఖరీదైన దుస్తులు, ఆభరణాలు అందాన్ని పెంచుతాయి. కానీ నిజమైన అందం అంటే ఆరోగ్యమే. మీరు మీలా ఉంటూ.. సరైన జీవన శైలి, ఆహారపుటలవాట్లు పాటిస్తే అందరూ అందంగా కనిపిస్తారు’ – శ్రియా శరన్‌. 

శ్రియ కట్టుకున్న చీర డిజైనర్‌: ఆనంద్‌ కబ్రా 
ధర: రూ. 44,000

- దీపిక కొండి

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)