amp pages | Sakshi

Sita Ramam: రెండో రోజు పుంజుకున్న‘సీతారామం’ కలెక్షన్స్‌.. ఎంతంటే?

Published on Sun, 08/07/2022 - 14:53

మలయాళ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌, మరాఠి భామ మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన చిత్రం ‘సీతారామం’. స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్నా కీలక పాత్ర పోషించింది. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య ఆగస్ట్‌ 05న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తోంది.

(చదవండి: 'సీతారామం' ఫస్ట్‌ ఛాయిస్‌ పూజా హెగ్డేనే, కానీ ఏమైందంటే..)

పోటీలో ఉన్న ‘బింబిసార’ ఉండటం.. ఆ చిత్రానికి కూడా హిట్‌ టాక్‌ రావడంతో తొలిరోజు ‘సీతారామం’  రూ.3.05 కోట్ల షేర్‌ వసూళ్లను రాబట్టింది. అయితే రెండో మాత్రం ఈ చిత్రానికి కలెక్షన్స్‌ పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రెండో రూ. 3.63 కోట్లు షేర్‌ వసూలు సాధించింది. గ్రాస్‌ పరంగా చూస్తే ఇది రూ. 7.25 కోట్లు. మొత్తంగా ఈ చిత్రం రెండు రోజుల్లో రూ.6.68 కోట్ల షేర్‌, రూ.13.30 కోట్ల గ్రాస్‌ వసూళ్లని రాబట్టంది.

‘సీతారామం’ క్లాసిక్‌ లవ్‌ స్టోరీ కాబట్టి ఏ సెంటర్‌ ఆడియన్స్‌ బాగా కనెక్ట్‌ అయింది. బీ,సీ సెంటర్‌లో ‘బింబిసార’ జోరు వలన కలెక్షన్స్‌ పరంగా ఈ చిత్రం కాస్త వెనకబడింది.అయితే ఇలాంటి క్లాసిక్‌ చిత్రాలకు కలెక్షన్స్‌ మెల్లి మెల్లిగాపెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రానికి మొత్తంగా రూ.16.20 కోట్ల ప్రీరిలీజ్‌ బిజినెస్‌ జరిగిందంట. చిత్రం బ్రేక్‌ ఈవెన్‌ సాధించాలంటే  రూ.17 కోట్ల వ‌ర‌కు సాధించాల్సి ఉంటుంది.

‘సీతారామం’ రెండు రోజుల  కలెక్షన్స్‌..

► నైజాం - రూ.1.39 కోట్లు 

► సీడెడ్ - రూ.37 లక్షలు

► ఈస్ట్ - రూ.34 లక్షలు

► వెస్ట్ - రూ. 20 లక్షలు

► ఉత్త‌రాంధ్ర - రూ.55లక్షలు

► గుంటూరు- రూ. 30 లక్షలు

► కృష్ణా - రూ.30 లక్షలు

► నెల్లూరు - రూ.13 లక్షలు

► కర్ణాటక, రెస్టాఫ్‌ ఇండియా- రూ.35 లక్షలు

► ఇతర భాషలు రూ. 90 లక్షలు

► ఓవర్సీస్‌ రూ.1.85 కోట్లు 

► ప్రపంచ వ్యాప్తంగా మెత్తం రూ.6.68 కోట్లు(రూ.13.30 కోట్ల గ్రాస్‌) 
 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)