amp pages | Sakshi

తన కుమార్తె పేరు చెప్పేసిన సింగర్‌.. దానికి అర్థం ఏంటంటే ?

Published on Fri, 03/11/2022 - 18:02

Singer Aditya Narayan Reveals His Daughter Name And Meaning: ప్రముఖ గాయకుడు ఆదిత్య నారాయణ్​, నటి శ్వేతా అగర్వాల్ ఝా​ తల్లిదండ్రులుగా ప్రమోషన్​ పొందారు. వీరిద్దరూ డిసెంబర్‌ 2020లో వివాహం చేసుకున్నారు. ఈ బ్యూటిఫుల్​ జంటకు 2022, ఫిబ్రవరి 24న ఫస్ట్​ బేబీ గర్ల్​ జన్మించింది. ఈ విషయాన్ని సోషల్​ మీడియా వేదికగా ఆదిత్య నారాయణ్​ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా తమ పాప పేరును రివీల్‌ చేశాడు ఆదిత్య. తన ఇన్‌స్టా గ్రామ్ హ్యాండిల్‌లో 'ఆస్క్‌ మి ఎనీథింగ్ (నన్ను ఏదైనా అడగండి)' అనే సెషన్‌ను నిర్వహించాడు సింగర్‌ ఆదిత్య నారాయణ్‌. ఈ సెషన్‌లో నెటిజన్స్‌, అభిమానులు వివిధ రకాల ప్రశ్నలు అడగ్గా వాటికి సమాధానాలు చెప్పాడు. ఈ క్రమంలోనే తమ బేబీ గర్ల్‌ పేరేంటీ అని అడిగిన ఒక అభిమానికి జవాబిచ్చాడు. 

చదవండి: మగబిడ్డే పుడతాడని అందరూ అనుకున్నారు.. కానీ

ఆదిత్య నారాయణ్‌ నిర్వహించిన ఈ సెషన్‌లో తన కుమార్తె పేరు 'ట్విష నారాయణ్‌ ఝా' అని వెల్లడించాడు. అలాగే మరొక అభిమాని ఆ పేరుకు అర్థమేంటీ అని అడిగారు. దీనికి 'వైభవం, మెరుపు, కాంతి, సూర్య కిరణాలు. ఈ పేరు చాలా బాగుంది. ఎందుకంటే మా నాన్న పేరులో కూడా ఉదయించే సూర్యుడి అని అర్థం వస్తుంది. ఇక నా పేరుకి అర్థం సూర్యుడు అని. పాప పేరుకు సూర్య కిరణాలు అని అర్థం వచ్చేలా పెట్టాం. అలాగే అందులో శ్వేతా పేరు, ఆమె పూజింజే దేవుడు శివుడు కూడా ఉన్నాడు.' అని ఆదిత్య నారాయణ్‌ తమ కుమార్తె పేరు వెనుక ఉన్న అర్థాన్ని వివరించాడు. 



Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)