amp pages | Sakshi

Sarkaru Vaari Paata: బెల్ట్ బిగించిన మహేశ్‌.. ఆప్‌డేట్‌కి టైమ్‌ ఫిక్స్‌

Published on Sat, 08/07/2021 - 17:51

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు నటిస్తున్న తాజా మూవీ  ‘స‌ర్కారువారి పాట‌’ నుంచి ఆగస్ట్‌ 9న సర్‌ప్రైజ్‌ రానున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా బర్త్ డే బ్లాస్టర్ విడుదల సమయాన్ని ప్రకటించింంది చిత్రబృందం. ఆగస్ట్ 9న ఉదయం గం. 9:09 నిమిషాలకు స్పెషల్ వీడియోని రిలీజ్ అవుతుందని వెల్లడించారు.

ఫ‌స్ట్ రిపోర్ట్ అనౌన్స్‌మెంట్‌లో మ‌హేశ్ బ్యాక్‌పోజులో చేతిలో బ్యాగుతో ఉన్న పోస్ట‌ర్ విడుదలైంది. ఇప్పుడు జీఐఎఫ్ మ‌హేశ్ ఫ్రంట్ పోజుతో న‌డుముకున్న బెల్టును క‌ట్టుకోవ‌డాన్ని చూడొచ్చు. మ‌హేశ్ లుక్ కూల్‌, ఛార్మింగ్‌గా ఉంది. ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీతో హైప్స్ క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు టీజ‌ర్ ఎలా ఉండ‌బోతుందోన‌నే అంచ‌నాలు ఆశాకాన్నంటాయి.

మైత్రీ మూవీ మేక‌ర్స్, జీఎంబీ ఎంట‌ర్‌టైన్మెంట్‌, 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్స్‌పై  న‌వీన్ ఎర్నేని, వై.ర‌వి శంక‌ర్‌, రామ్ ఆచంట గోపీ ఆచంట నిర్మిస్తోన్నఈ’ చిత్రంలో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. జనవరి 13, 2022న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Videos

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)