amp pages | Sakshi

మరో స్పెషల్‌ సాంగ్‌కి సమంత గ్రీన్‌ సిగ్నల్‌.. ఆ స్టార్‌ హీరోతో స్టెప్పులు!

Published on Sun, 01/23/2022 - 16:43

స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రస్తుతం కెరీర్‌ పరంగా జెడ్‌ స్పీడ్‌లో దూసుకెళ్తోంది. నాగచైతన్యతో విడాకుల వరుస సినిమాలను ప్రకటిస్తూ.. బిజియెస్ట్‌ హీరోయిన్‌గా మారిపోయింది. ఇలా టాలీవుడ్‌, కోలీవుడ్‌తో పాటు.. బాలీవుడ్‌ చిత్రాలకు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూనే.. మరో పక్క ‘పుష్ప’ లో స్పెషల్‌ సాంగ్‌ చేసి ఔరా అనిపించింది.   'ఊ అంటావా మావా ఉఊ అంటావా మావ' స్పెషల్‌ సాంగ్‌కి సమంత వేసిన స్టెప్పులు హైలెట్‌గా నిలిచాయి. ఇప్పుడు ఆ సాంగ్‌ యూట్యూబ్‌లో రికార్డు సృష్టించింది. అంతేకాదు సమంతకు బోలెడంత డబ్బుతో పాటు.. ఫేమ్‌ని కూడా తీసుకొచ్చిపెట్టింది.

ఇక తాజాగా సమంత మరో స్పెషల్‌ సాంగ్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’. ఇందులో విజయ్‌ దేవరకొండ బాక్సర్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉందట. దాని కోసం పూరీ జగన్నాథ్‌ టీమ్‌ సమంతను సంప్రదించినట్లు సమాచారం.

(చదవండి: ఆ ఇద్దరి వల్లే నేనింకా బతికున్నాను : సమంత)

'ఊ అంటావా మావా ఉఊ అంటావా మావ' సాంగ్‌ సూపర్‌ హిట్‌ కావడంతో.. తమ సినిమాలోని స్పెషల్‌ సాంగ్‌ కూడా సామ్‌ చేస్తేనే బాగుంటుందని పూరీ జగన్నాథ్‌ టీమ్‌ భావిస్తోందట. అందుకే ఆమెను సంప్రదించి స్పెషల్‌ సాంగ్‌ గురించి చర్చించారట. విజయ దేవరకొండ సైతం.. సామ్‌ అయితేనే బాగుంటుదని భావిస్తున్నారట. ఆమెనతో తనకున్న చనువుతో  ఈ విషయం చెప్పి ఒప్పించే ప్రయత్నం చేశాడట. మరి నిజంగానే సామ్‌ మరో స్పెషల్‌ సాంగ్‌కి ఒప్పుకుందా? రౌడీ బాయ్‌తో కలిసి స్లెప్పులేస్తుందా? లేదా? తెలియాలంటే.. అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)