amp pages | Sakshi

తన గర్ల్‌ఫ్రెండ్స్‌ అందరికీ పెళ్లయిందన్న హీరో.. వీడియో వైరల్

Published on Mon, 03/07/2022 - 18:52

Salman Khan In Latest Video Said All His Girlfriends Are Now Married: బాలీవుడ్​లో మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచ్‌లర్‌ అంటే టక్కున గుర్తు వచ్చేది సల్మాన్‌ ఖాన్‌. సల్లూ భాయ్‌ వివాహం ఎప్పుడూ జరుగుతుందా అనేది ఒక మిలియన్‌ డాలర్‌ ప్రశ్నగా మారింది. భాయిజాన్‌ పెళ్లీ పీటలు ఎక్కితే చూడాలని ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సల్మాన్‌ ఖాన్‌ గర్ల్‌ ఫ్రెండ్స్‌, వివాహంపై వచ్చే రూమర్స్‌, ఫేక్‌ న్యూస్‌లు సైతం ట్రెండింగ్‌లో ఉంటాయి. దీన్ని బట్టే అర్థమవుతోంది ఆయన షాదీ కోసం ఎంతలా ఎదురుచూస్తున్నారనేది. అయితే సల్లూ భాయ్ పెళ్లిపై ఫ్యాన్స్‌, ప్రేక్షకులు, బంధువులకే కాకుండా తాజాగా మరో వ్యక్తికి కూడా ఆసక్తి ఉంది. అతనెవరో కాదు సల్మాన్‌ ఖాన్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన 'హమ్‌ ఆప్కే హై కౌన్‌' సినిమాలోని 'ప్రేమ్‌'. అవును. కాస్త వింతగా ఉంది కదూ. కానీ ఇటీవల సోషల్‌ మీడియా వేదికగా సల్మాన్‌ ఖాన్‌ షేర్‌ చేసిన ఈ వీడియో చూస్తే నమ్మకుండా మానరు.

 

సల్మాన్ ఖాన్‌ సోమవారం (మార్చి 7) 'హమ్‌ ఆప్కే హై కౌన్‌' చిత్రంలోని ప్రేమ్‌ పాత్రను కలుసుకున్న వీడియోను షేర్‌ చేశాడు. అందులో సల్లూ భాయ్‌ తన భవిష్యత్తులో ఏం జరిగిందో ప్రేమ్‌కు చెబుతున్నట్లుగా ఉంది. ఈ వీడియోలో ప్రేమ్‌.. ఫ్యూచర్‌ నుంచి వచ్చిన సల్మాన్‌ను 'నువ్వు పెళ్లి చేసుకున్నావా' అని ఆత్రంగా అడుగుతాడు. అందుకు ఫ్యూచర్ సల్మాన్‌ 'పెళ్లయింది. నీ గర్ల్‌ఫ్రెండ్స్‌ అందరికీ' అని సమాధానం ఇస్తాడు. అందుకు ప్రేమ్‌ నిరాశ చెందుతాడు. ఇదిలా ఉంటే 80వ దశకంలో సల్మాన్‌ ఖాన్‌ నటి సంగీతా బిజ్లానీతో డేటింగ్‌ చేశాడు. తర్వాత సోమీ అలీ, ఐశ్వర్య రాయ్‌, కత్రీనా కైఫ్‌లతో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ప‍్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌, కత్రీనా కైఫ్‌ జోడిగా అలరించేందుకు 'టైగర్‌ 3' సినిమాతో రెడీగా ఉన్నారు. ఈ స్పై థ్రిల్లర్ మూవీ ఏప్రిల్‌ 21, 2023న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల మందుకు రానుంది.  


 

Videos

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి

విలవిల లాడిన వృద్ధులు.. 30 మందికిపైగా మృతి..!

Aditi Rao Hydari: సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్

ఇది క్లాస్ వార్..దద్దరిల్లిన నరసాపురం

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ 31 మూవీ క్రేజీ అప్డేట్

అవ్వా, తాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్ రియాక్షన్..

నరసాపురం జనసంద్రం

రాష్ట్రంలో ముగ్గురు మూర్ఖులు ఉన్నారు: నాగార్జున యాదవ్

చంద్రబాబుపై ఫైర్

పవన్ కళ్యాణ్ ఊగిపోయే స్పీచ్ కి పిఠాపురం శేషు కుమార్ స్ట్రాంగ్ కౌంటర్

ఏపీలో వైఎస్ఆర్ సీపీకి మద్దతు ప్రకటించిన ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్

నా కొడుకు కోసం బందరులో ఎక్కడైనా అడుగు.. ఒక్కటే సమాధానం

మంగళగిరిలో నారా లోకేష్ మొహం చూపించుకోలేకపోతున్నాడు..!

పవన్ కళ్యాణ్ ని వంగా గీత ఒక్క మాట కూడా అనలేదు.. అది ఆమె సంస్కారం..!

Watch Live: నరసాపురంలో సీఎం జగన్ ప్రచార సభ

సీదిరి అప్పలరాజు స్పెషల్ ఇంటర్వ్యూ

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట

చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలు నమ్మడం లేదు

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)