amp pages | Sakshi

మేనల్లుడితో సల్మాన్​ డ్యాన్స్​.. నెట్టింట వీడియో వైరల్​

Published on Sat, 02/26/2022 - 10:31

Salman Khan Dance With Nephew And Niece Video Viral: బాలీవుడ్​ భాయిజాన్​ సల్మాన్​ ఖాన్ హిట్​ చిత్రాల్లో 'దబాంగ్'​ సిరీస్ ఒకటి. చుల్​బుల్​ పాండేగా ఈ సినిమాలతో ఎంతగానో అలరించాడు సల్లూ భాయి. ప్రస్తుతం సల్మాన్​ 'ద-బాంగ్​'​ ఈవెంట్​ కోసం దుబాయ్​లో ఉన్నాడు. బుట్టబొమ్మ పూజా హెగ్డే, సాయి మంజ్రేకర్​తోపాటు ఇతర నటీనటులతో కలిసి దుబాయ్​లో నిర్వహించిన ఈవెంట్​ కోసం ముందు రోజు రిహార్సల్స్​ చేశాడు. ఈ క్రమంలోనే సల్మాన్​ మేనల్లుడు అహిల్​, మేనకోడలు అయత్​తో కలిసి 'అల్లా దుహై', 'హుద్​ హుద్​ దబాంగ్' పాటలకు స్టెప్పులేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

అయితే ఈ వీడియోలో సల్మాన్​తో కలిసి డ్యాన్స్ చేసేందుకు తన మేనల్లుడు, మేనకోడలు నెర్వస్​గా ఫీలవడం చూడొచ్చు. ఈ వీడియో చూసిన సల్లూ భాయి అభిమానులు, ఫాలోవర్లు పిల్లలతో సల్మాన్​కు ఉండే అటాచ్​మెంట్​ను పొగుడుతున్నారు. ఇవే కాకుండా సల్మాన్​ ఫ్యాన్​ పేజీలలో సాయి మంజ్రేకర్​, పూజా హెగ్డేతో కలిసి రిహార్సల్స్​ చేసిన వీడియోలు కూడా వైరల్​ అవుతున్నాయి. ఈ ఈవెంట్​లో ఆయుష్​ శర్మ, దిశా పటానీ, సోనాక్షి సిన్హా, మనీష్​ పాల్​, గురు రుంధవా కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. భాయిజాన్​ రెండో భాగం సినిమాలో సల్మాన్​తో తొలిసారిగా స్క్రీన్ షేర్​ చేసుకోనుంది పూజా హెగ్డే.

Videos

తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్

పేదవాడు జీవచ్ఛవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు

జగనన్న వెంట ఆ ఇంటి ఆడపడుచు లేకున్నా..మేము ఉన్నాం..

ఒకసారి తిరిగి చూసుకోండి..

బాబు కుట్రలు: సంక్షేమ పథకాల అమలును చంద్రబాబు అడ్డుకుంటున్నారు: అవంతి

చంద్రబాబు నడిచొస్తే ఒక కుట్ర.. నిలబడితే భూకంపం.. కన్నబాబు సెటైర్లు

చంద్రబాబుపై విద్యార్థుల కామెంట్స్

30 వేల కోట్ల ఆరోపణలపై పెద్దిరెడ్డి క్లారిటీ..!

జగన్ ప్రచార సభలో ఊహించని రెస్పాన్స్

చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలపై బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..!

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?