amp pages | Sakshi

క‌రోనా బారిన 'ద రాక్' కుటుంబం

Published on Thu, 09/03/2020 - 09:00

రింగ్‌లో దిగితే త‌న‌కు తిరుగు లేద‌ని నిరూపించుకున్న ఫైట‌ర్ 'డ్వేన్ జాన్స‌న్‌'. అభిమానులు ఆయ‌న్ను ముద్దుగా "ద రాక్" అని పిలుచుకుంటారు. రెజ్లింగ్ త‌ర్వాత హాలీవుడ్‌లో‌కి ప్ర‌వేశించి‌న ఆయ‌న అక్క‌డ కూడా త‌న స‌త్తా చాటుతున్నారు. తాజాగా ఆయ‌న కుటుంబం క‌రోనా బారిన ప‌డింది. ఈ విష‌యాన్ని డ్వేన్ జాన్స‌న్ ఇన్‌స్టాగ్రామ్‌లో బుధ‌వారం వీడియో ద్వారా వెల్ల‌డించారు. ఇందులో ఆయ‌న మాట్లాడుతూ.. త‌న‌తో పాటు కుటుంబానికంత‌టికీ క‌రోనా వ‌చ్చింద‌ని తెలిపారు. (చ‌ద‌వండి:ఒక్క పోస్టు కోట్లు కురిపిస్తాయి..)

తొలుత ఈ విష‌యం త‌న‌ను షాక్‌కు గురి చేసింద‌న్నారు. అయితే త‌న‌తో స‌హా భార్య లారెన్ హ‌షైన్‌, ఇద్ద‌రు కూతుళ్లు క‌రోనా నుంచి కోలుకున్నార‌ని సంతోషం వ్య‌క్తం చేశారు. మొద‌ట్లో పిల్ల‌లిద్ద‌రికీ కొద్ది రోజుల పాటు గొంతు నొప్పి వ‌చ్చింద‌న్నారు. ఇప్ప‌డు క‌రోనాను జ‌యించి ఎప్ప‌టిలానే ఆడుకుంటున్నార‌ని తెలిపారు.ఓ ర‌కంగా చెప్పాలంటే ఇలా జ‌ర‌గ‌డం వ‌ల్ల త‌న‌కు ఆరోగ్యం మీద మ‌రింత స్పృహ వ‌చ్చింద‌న్నారు. వైర‌స్‌ను ఎదుర్కొనేందుకు మాస్కులు ధ‌రించ‌డం, రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌డం వంటివి పాటించాల‌ని డ్వేన్ జాన్స‌న్ అభిమానుల‌కు సూచించారు. (చ‌ద‌వండి:ఈ కేసు విచారణకు అతడు అనర్హుడు: ఏంజెలినా)

Videos

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)