రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బ్రేకింగ్ న్యూస్‌తో వచ్చేస్తున్న హీరోయిన్ రెజీనా
Published on Tue, 11/23/2021 - 21:22
Regina Cassandra: హీరోయిన్ రెజీనా కసాండ్ర 'బ్రేకింగ్ న్యూస్'తో ముందుకు రానుంది. సుబ్బరాజు, జె.డి. చక్రవర్తిలతో కలిసి రెజీనా నటించిన సినిమా ‘బ్రేకింగ్ న్యూస్’.సుబ్బు వేదుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమయ్యింది. తొలి షెడ్యూల్ షూటింగ్ డిసెంబర్ మూడో వారం వరకు కొనసాగుతుంది. రా ఎంటర్ టైన్మెంట్స్, మ్యాంగో మాస్ మీడియా ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహిస్తామని మేకర్స్ తెలిపారు. వైవిధ్యమైన కథనంతో రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తాం అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తుండగా, ఈశ్వర్ ఎలుమహంతి సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు.
#
Tags