రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రష్మిక చేతుల మీదుగా కోలకళ్ల చిన్నది సాంగ్
Published on Thu, 01/06/2022 - 10:19
యజుర్వేద్, రచన, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'చిత్తం మహారాణి'. ఏ కాశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను లిటిల్ థాట్స్ సినిమాస్ సమర్పణలో జెఎస్ మణికంఠ, ప్రసాద్ రెడ్డి టిఆర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి 'కోలకళ్ళ చిన్నది' లిరికల్ సాంగ్‌ను ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్నా ఈ పాటను విడుదల చేయగా దీనికి అద్భుతమైన స్పందన వస్తోంది.
ఈ పాటను ప్రముఖ గాయకుడు రామ్ మిర్యాల ఆలపించారు. ఇప్పటికే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. గౌర హరి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు కార్తిక్ శ్రీనివాస్ ఎడిటర్. సురేష్ సిద్హాని మాటలు రాస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర యూనిట్.
#
Tags