సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తమిళ హిట్ మూవీని రీమేక్ చేయనున్న రానా?
Published on Wed, 01/05/2022 - 18:35
Rana Daggubati To Starer In Simbus Maanadu Movie: శింబు హీరోగా ఇటీవల వచ్చిన మానాడు చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శింబుకు జోడీగా కల్యాణి ప్రియదర్శన్ నటించింది. పొలిటికల్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రానికి అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే సురేష్ ప్రొడక్షన్ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ ప్రాజెక్టులో రానా కనిపించనున్నట్లు తెలుస్తుంది. ఇక రానా నటించిన '1945' సినిమా ఈనెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
#
Tags