amp pages | Sakshi

రామ్‌ గోపాల్‌ వర్మపై నిర్మాత చీటింగ్‌ కేసు, వివరణ ఇచ్చిన ఆర్జీవీ

Published on Fri, 04/08/2022 - 08:36

RGV Respond On Natti Kumar Cheating Case: నిర్మాత నట్టి కుమార్‌ తనపై పెట్టిన కేసుపై దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ స్పందించాడు. అంతేకాదు తన సినిమా నా ఇష్టం వాయిదా వేసేందుకు నట్టి కుమార్‌ కారణం కాదని ఆర్జీవీ స్పష్టం చేశారు. కాగా గురువారం ఆర్జీవీపై నట్టి కుమార్‌ చీటింగ్‌ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనికి ఆర్జీవీ వివరణ ఇస్తూ ట్విటర్‌లో వీడియో రిలీజ్‌ చేశాడు. ‘నట్టి కుమార్‌ నోటీసులకు నా అడ్వకేట్‌ సమాధానం ఇస్తాడు. ఇక నాపై చేసిన వ్యక్తిగత ఆరోపణలకు ఎలా సమాధానం ఇవ్వాలో తెలుసు. ప్రెస్‌మీట్‌లు పెట్టడం వాళ్ళని వీళ్ళని తిట్టడం తప్ప అతని లైఫ్‌లో ఏం లేదని అనుకుంటున్నా.

చదవండి: బర్త్‌డే నాడు ఆర్జీవీకి షాకిచ్చిన నిర్మాత

గతంలో చిరంజీవి, నిర్మాత సురేష్ బాబు మీద ఇలాంటి ఆరోపణలే చేశాడు.. ఇప్పుడు నామీద.. ఇలా తన లైఫ్ అంత ప్రెస్‌మీట్‌లే ఉంటాయి’ అంటూ ఆర్జీవీ మండిపడ్డాడు. అంతేకాదు ‘ఇప్పుడు తన కొడుకు, కూతురితో సినిమా చేస్తే ప్రమోషన్ చేయలేదనో.. రావల్సిన కమీషన్‌ రాలేదని ఇండస్ట్రీలో కొందరిని ఆయన దూషించిన సందర్భాలు చాలా ఉన్నాయి’ అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే తన తాజా చిత్రం నా ఇషం వాయిదాపై కూడా ఆర్జీవీ క్లారిటీ ఇచ్చాడు. ‘నా ఇష్టం సినిమా వాయిదా వేయడానికి నట్టి కుమార్‌ కారణం కాదు. దానికి వేరే కారణం ఉంది. లెస్బియన్‌ నేపథ్యంలో ఈ సినిమా తీయడం వల్ల చాలా థియేటర్లు మా చిత్రాన్ని ప్రదర్శించేందుకు ముందుకు రావడం లేదు. దీనిపై లీగల్‌గా ఫైట్ చేసేందుకే సినిమా విడుదలను వాయిదా వేశాం’ అని చెప్పాడు.

‘అంతేకాని నా సినిమా వాయిదా వేయడానికి నట్టి కుమార్‌ కారణంగా కాదు. కాబట్టి నట్టి కుమార్‌ను పెద్దగా పట్టించుకోవాలనుకోవడం లేదు. ఆయనకు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం. అందుకే ఇకపై ఆయన గురించి ఎక్కడ మాట్లాడేందుకు సిద్ధంగా లేను. చట్టపరంగా ఎలా ముందుకు వెళ్లాలనేది నా న్యాయవాది చూసుకుంటారు’ అని ఆర్జీవీ వివరించాడు. కాగా ఆర్జీవీ తనకు రూ. 5 కోట్ల 29 లక్షలు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నారని నిర్మాత నట్టికుమార్‌ ఏప్రిల్‌ 7న కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. ప్రతి సినిమాకు రూ. 50 లక్షలు ఇవ్వాలన్న నిబంధల్ని వర్మ తుంగలో తొక్కినట్లు ఆరోపించాడు. పిటిషన్‌ను విచారించిన కోర్టు ఆర్జీవీ తెరకెక్కించిన మా ఇష్టం చిత్రాన్ని ఆపాలంటూ ఆదేశాలు జారీ చేసింది.  

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)