amp pages | Sakshi

'పుష్ప రాజ్‌'పై 'చిట్టిబాబు' రియాక్షన్‌.. ఏమన్నాడంటే ?

Published on Fri, 12/17/2021 - 12:46

Ram Charan Reaction On Pushpa Movie In Twitter: ఐకానిక్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్టర్‌ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్‌ చిత్రం 'పుష్ప: ది రైజ్‌'. అల్లు అర్జున్‌ తొలిసారి పాన్‌ ఇండియా చిత్రం చేయడం.. దాన్ని సుకుమార్ డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించటంతో సూపర్ బజ్ క్రియేట్ అయ్యింది. తానికి తోడు ప్రమోషన్స్‌ని అల్లు అర్జున్‌ దగ్గర ఉండి చూసుకోవడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా డిసెంబర్‌ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. మొదటి షో నుంచే సూపర్‌ హిట్‌ టాక్ తెచ్చుకుంది. కాగా గురువారం (డిసెంబర్‌ 16) యూఏఈ నుంచి సినిమాకు పాజిటివ్‌ రివ్యూలు రాగా రాత్రి అమెరికాలో ప్రీమియర్‌ షోలు నిర్వహించారు. తెలంగాణలో కొన్ని థియేటర్లలో పొద్దు పొద్దున్నే బెనిఫిట్‌ షోల్‌ పడ్డాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోనూ పలు థియేటర్లలో ముందస్తు షోలు నిర్వహించారు. 

ఈ క్రమంలో ప్రీమియర్‌ షోలు చూసిన ప్రేక్షకులు, సినీ ప్రముఖులు సోషల్‌ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా పుష్ప చిత్రంపై చిట్టిబాబు (మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌) స్పందించారు. 'బన్నీ.. పుష్ప సినిమా సూపర్‌హిట్‌గా నిలవనుంది. ఈ సినిమా కోసం మీరెంతో కష్టపడ్డారు. సుకుమార్‌ మీ విజన్ మైండ్‌ బ్లోయింగ్‌. రష్మికతోపాటు ఈ చిత్రంలో భాగమైన వారందరికీ శుభాకాంక్షలు.' అని ట్విటర్‌ వేదికగా రాసుకొచ్చాడు రామ్‌ చరణ్‌. సినిమాలో దేవి శ్రీ అందించిన స్వరాలు సూపర్‌ హిట్‌ కాగా, సమంత తొలిసారిగా చేసిన ఐటమ్‌ సాంగ్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచిందని టాక్ వినిపిస్తోంది. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌