amp pages | Sakshi

క్రేజీ ఆఫర్​ కొట్టేసిన ప్రియాంక చోప్రా.. అతడితో స్క్రీన్​ షేర్​

Published on Fri, 02/04/2022 - 08:13

Priyanka Chopra to star opposite Marvel fame Anthony Mackie: గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక వరల్డ్‌వైడ్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పర్చుకున్న ప్రియాంక హాలీవుడ్‌లో అడుగు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. హాలీవుడ్ వరుస సినిమా అవకాశాలతో మరింత జోరు చూపిస్తోంది. ఇటీవలే హాలీవుడ్​ యాక్షన్​ సినిమా ఫ్రాంచైజీలో ఒకటైన 'ది మ్యాట్రిక్స్:​ రిసరెక్షన్స్'​తో అలరించింది. ప్రస్తుతం 'సిటాడెల్' అనే అమెజాన్​ ప్రైమ్​ వీడియో సిరీస్​తో బిజీగా ఉంది. అయితే తాజాగా ప్రియాంక మరో క్రేజీ ఆఫర్​ కొట్టేసింది. మార్వెల్​ సినిమాటిక్​ యూనివర్స్​ మూవీస్​లో నటించిన యాక్టర్​తో కలిసి స్క్రీన్​ షేర్ చేసుకోనుంది.



అతనెవరో కాదు యాంట్​ మ్యాన్​, అవెంజర్స్:​ ఇన్ఫినిటీ వార్​, అవెంజర్స్:​ ఎండ్​గేమ్​ వంటి హిట్​ చిత్రాలతో పాటు ఫాల్కన్ అండ్​ ది వింటర్​ సోల్జర్​ వెబ్​ సిరీస్​తో ఆకట్టుకున్న ఆంథోనీ మాకీ. ఇతనితో కలిసి ఎండింగ్​ థింగ్స్​లో నటించనుంది ప్రియాంక. ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్​ జేమ్స్​ కామెరూన్​ తెరకెక్కించిన యాక్షన్​ కామెడీ మూవీ 'ట్రూ లైస్'​ తరహాలో ఉండనున్న ఈ చిత్రానికి కెవిన్​ దర్శకత్వం వహిస్తున్నారు. నేర సామ్రాజ్యం నుంచి బయట పడాలనుకునే ఓ మహిళా కథలా ఉండనుందని సమాచారం. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)