amp pages | Sakshi

ఆదిపురుష్‌ హీరోయిన్‌తో ప్రభాస్‌ పెళ్లి? వాస్తవమిదే!

Published on Thu, 02/09/2023 - 12:04

టాలీవుడ్‌ యంగ్‌ హీరోలను పెళ్లెప్పుడు? అని అడిగితే ప్రభాస్‌ తర్వాతే మా పెళ్లి అని తప్పించుకు తిరుగుతుంటారు. అలాంటిది ప్రభాస్‌ బ్యాచిలర్‌ లైఫ్‌కు ఫుల్‌స్టాప్‌ పెడుతున్నాడని, ఆదిపురుష్‌ హీరోయిన్‌ కృతి సనన్‌తో మాల్దీవుల్లో నిశ్చితార్థానికి రెడీ అయ్యాడంటూ గత రెండు, మూడు రోజులుగా పుకార్లు జోరందుకున్నాయి. ఎట్టకేలకు ఈ రూమర్స్‌పై ప్రభాస్‌ టీమ్‌ స్పందించింది. వాళ్లిద్దరూ మంచి స్నేహితులు మాత్రమేనని స్పష్టం చేసింది. వారిద్దరికీ ఎంగేజ్‌మెంట్‌ అంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని కుండ బద్ధలు కొట్టింది.

కాగా ప్రభాస్‌, కృతిలకు ముడిపెడుతూ డేటింగ్‌ రూమర్స్‌ రావడం ఇదేం కొత్త కాదు. గతంలో భేడియా ప్రమోషన్స్‌లో వరుణ్‌ ధావన్.. హీరోయిన్‌ దీపికా పదుకొనేతో షూటింగ్‌లో ఉన్న ఓ హీరో మనసులో కృతి సనన్‌ పేరు ఉందంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. అప్పుడు దీపికాతో షూటింగ్‌లో ఉంది ప్రభాసే కావడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కథనాలు అల్లేశారు. దీనిపై స్వయంగా కృతి స్పందిస్తూ.. అవన్నీ వుట్టి పుకార్లేనని క్లారిటీ ఇచ్చింది. తన పెళ్లి గురించి తనే స్వయంగా చెప్తానని తెలిపింది.

చదవండి: డైరెక్టర్‌తో గొడవలు.. లియో నుంచి తప్పుకున్న త్రిష

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)