ప్రభాస్ కొత్త రికార్డు.. అత్యంత వేగంగా ఆ మైల్‌స్టోన్..

Published on Wed, 01/27/2021 - 08:04

‘బాహుబలి’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో స్టార్‌డమ్‌ తెచ్చుకున్నారు ప్రభాస్‌. వరుసగా ప్యాన్‌ ఇండియా చిత్రాలతో దూసుకెళుతున్న ఆయన తాజాగా ఓ రికార్డ్‌ సాధించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 6 మిలియన్ల ఫాలోయర్లను సొంతం చేసుకున్నారు ప్రభాస్‌. ఫొటో షేరింగ్‌ యాప్‌ ఇన్‌స్టాలోకి ఎంటరైన తక్కువ సమయంలోనే ప్రభాస్‌ 60 లక్షల మంది ఫాలోయర్లను సంపాదించుకోవడం విశేషం. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘ఆదిపురుష్, సలార్‌’, నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్‌ అయ్యారు. ప్రభాస్‌ నటించిన ‘రాధేశ్యామ్‌’ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ