amp pages | Sakshi

ఎట్టకేలకు నా కల నెరవేరింది: పూజా హెగ్డే

Published on Tue, 11/23/2021 - 15:08

పూజా హెగ్డే.. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. వరస హిట్‌లు అందుకటూ మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా తెలుగులో చక్రం తిప్పుతోంది. ఇటీవల ఆమె నటించిన ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకుంది. ఇక ఆమె నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్‌’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. లక్కీ హీరోయిన్‌ అని పేరు తెచ్చుకుని డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవలే ఆచార్య, రాధేశ్యామ్ సినిమాల షూటింగ్స్ కంప్లీట్ చేసిన పూజ కొద్ది రోజులు మాల్దీవుల టూర్‌ను ఎంజాయ్‌ చేసి వచ్చింది.  ఈ నేపథ్యంలో ఓ షూటింగ్‌ పాల్గొన్న ఆమె సెట్స్‌ ఫొటోలను షేర్‌ చేసింది. అయితే ఇందులో ఓ లెజెండరి నటుడు కూడా ఉండటం విశేషం. 

చదవండి: నిక్‌తో ప్రియాంక విడాకులు? తల్లి మధు చోప్రా క్లారిటీ

ఆయన ఎవరో కాదు బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌. ఆయన కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసింది పూజ హెగ్డే. ఈ ఫోటో షేర్ చేస్తూ.. ‘లెజెండ్ అమితాబ్ గారితో కలిసి వర్క్ చేయాలి, షూటింగ్‌లో పాల్గొనాలి అనేది నాకు ఎప్పట్నుంచో ఉన్న కల. ఇవాళ నా కలల లిస్ట్‌లో అది టిక్ పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే నేను అమితాబ్ గారితో కలిసి వర్క్ చేశాను. ఇన్నాళ్లకు నా కల నెరవేరింది. చాలా ఎక్కువ చెప్పేశాను. మరింత తెలుసుకోవడానికి వేచి ఉండండి’ అని పోస్ట్ చేసింది. ఆ ఫోటో, ఆ డ్రెస్సింగ్ స్టైల్స్ బట్టి చూస్తే ఏదో యాడ్ కోసం ఇద్దరూ కలిసి వర్క్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. మరి ఇది యాడ్ లేదా ఏదైన సినిమా షూటింగ్‌కు సంబంధించా తెలియాలంటే కొద్ది రోజులు వేయిట్‌ చేయాల్సిందే. 

చదవండి: కుటుంబంతో ఎన్టీఆర్‌ ఫారిన్‌ టూర్‌, అరుదైన ఫొటోలు షేర్‌ చేసిన తారక్‌

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)