amp pages | Sakshi

ఆ హీరోయిన్ చేస్తే 'యశోద' ఇంకా బాగుండేది: పరుచూరి

Published on Sat, 12/31/2022 - 18:36

ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవల రిలీజైన సమంత మూవీ యశోదపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సినిమా చాలా బాగుందని ఆయన ప్రశంసించారు. ఈ మూవీ ఓ సందేశాత్మక చిత్రమని కొనియాడారు. హీరోయిన్‌ పాత్రకు అధిక ప్రాధాన్యతనిస్తూ సినిమా తెరకెక్కించారని తెలిపారు. ఈ చిత్రంలో సమంత చాలా బాగా చేసిందని.. ఆమె అద్భుతమైన నటి అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.

దర్శకులు హరి, హ‌రీశ్‌ సమంత పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారని పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసించారు. అయితే విజయశాంతి నటించిన కర్తవ్యం సినిమాలాగా.. యశోద మూవీని ఆమె చేస్తే మరింత బాగుండేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విజయశాంతి ఇలాంటి పాత్రలను అవలీలగా చేయగలదన్నారు. అందం కోసం చిన్నపిల్లల ప్లాస్మాను ఉపయోగించడం.. దీని వెనుక కోట్ల రూపాయల వ్యాపారం.. దీన్ని కనిపెట్టడం కోసం సమంత చేసిన ప్రయత్నం చాలా బాగుందని పరుచూరి కొనియాడారు. సినిమాలోని చివరి 40 నిమిషాలు చూస్తే భయం వేస్తుందన్నారు. యశోద ఓ అద్భుతమైన ప్రయోగమని తెలిపారు. యశోద చిత్రాన్ని చూసినప్పుడు ఒక స్త్రీని హీరోగా ఎలా చూపించాలో ఇందులో  నేర్చుకోవచ్చని ఆయన సలహా ఇచ్చారు. చివరిగా నా కోసమైనా ఈ సినిమాను ఒక్కసారి చూడండని ఆయన కోరారు. 
 

Videos

టీడీపీ దాడులపై అబ్బయ్య చౌదరి స్ట్రాంగ్ రియాక్షన్

టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్

టీడీపీపై కాసు మహేష్ రెడ్డి ఫైర్

మాకొచ్చే సీట్లు !..జగ్గన్న జోకులు

పొంగులేటి ఫ్లైట్ పాలిటిక్స్

నాగబాబు నీతులు..!

బస్సులో అయిదుగురు సజీవదహనం...

పచ్చమూక దౌర్జన్యం

స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఐదు అంచెల భద్రత

టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా విజయం వైఎస్ఆర్ సీపీదే: ద్వారంపూడి

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)