amp pages | Sakshi

పాన్​ ఇండియాగా రామ్​ మూవీ.. హీరోయిన్​గా బాలీవుడ్​ బ్యూటీ !

Published on Tue, 02/22/2022 - 07:30

Ram Pothineni In Boyapati Srinu Movie: నందమూరి నటసింహం బాలకృష్ణ 'అఖండ' చిత్రంతో మాసివ్​ హిట్​ కొట్టాడు దర్శకుడు బోయపాటి శ్రీను. ఈ జోష్​తో మరో మాస్​ యాక్షన్​ సినిమాను తెరకెక్కించనున్నాడు బోయపాటి. ఉస్తాద్​ హీరో రామ్​తో కలిసి తన 10వ చిత్రాన్ని డైరెక్ట్​ చేయనున్నాడు. ​అలాగే రామ్​ కెరీర్​లో 20వ సినిమాగా ఈ చిత్రం రూపొందడం విశేషం. ఈ సినిమాను శ్రీనివాస్​ చుట్టూరి నిర్మించగా తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. రామ్​ సినీ కెరీర్​లో పాన్​ ఇండియా చిత్రంగా రాబోతున్న ఈ మూవీ కోసం బోయపాటి భారీ ప్లాన్​ వేసినట్లు తెలుస్తోంది. 

ఇందులో హీరోయిన్​ కోసం బాలీవుడ్​  భామను తీసుకోనున్నారట. పాన్​ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హిందీ హీరోయిన్​ అయితే మార్కెట్​ కూడా కలిసివస్తుందని మేకర్స్​ అంచనా. అందుకే ఈ మూవీ కోసం బాలీవుడ్​ బ్యూటీ పరిణితీ చోప్రాను తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే బోయపాటి పరిణితీ చోప్రాను సంప్రదించాడని, ఆమె పాజిటివ్​గా స్పందించినట్లు టాక్​ వినిపిస్తోంది. అలాగే సౌత్​ నుంచి కూడా మరో ఇద్దరు నటులను తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్​.  

Videos

పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..

సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో

ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు

రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు

కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి

ఏపీ సీఎస్, డీజీపీని ఢిల్లీకి పిలిచిన ఈసీఐ

YSRCPకి ఓటు వేశాడని తండ్రిపై కొడుకు దాడి..

8 ఏళ్ల పాప.. ఈ ఘటన మనసును కలిచివేసింది..

రేపటి నుండి AP EAPCET ఎక్సమ్స్

సినిమా లవర్స్‌కి షాక్..2వారాలు థియేటర్స్ బంద్..

Photos

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)