అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘పరిగెత్తు పరిగెత్తు’ బిగ్ బ్రేక్ ఇస్తుందని ఆశిస్తున్నా: సూర్య శ్రీనివాస్
Published on Thu, 07/29/2021 - 17:06
'పరిగెత్తు పరిగెత్తు' చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. నటుడిగా నాకు పర్మార్మెన్స్ కు బాగా స్కోప్ దొరికింది. ఈ సినిమా హీరోగా నాకు బిగ్ బ్రేక్ ఇస్తుందని ఆశిస్తున్నాను’అన్నారు యంగ్ హీరో సూర్య శ్రీనివాస్. ఓటీటీ ,సిల్వర్ స్క్రీన్ మీద మంచి పాత్రలు చేసి తన ప్రతిభ చూపిన సూర్య శ్రీనివాస్, 'పరిగెత్తు పరిగెత్తు' సినిమాతో హీరోగా మారాడు. ఈ మూవీ జూలై 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా సూర్యశ్రీనివాస్ మాట్లాడుతూ.. 'పరిగెత్తు పరిగెత్తు' తప్పక విజయం సాధిస్తుందన్నారు. ప్రస్తుతం కమిట్ మెంట్, టాక్సీ 911, చిల్ బ్రో, జమానా సినిమాల్లో నటిస్తున్నానని, ఈ సినిమాలు కూడా వీలైనంత త్వరగా రిలీజ్ కాబోతున్నాయని తెలిపాడు.
#
Tags