amp pages | Sakshi

నడిరోడ్డుపై హీరోయిన్‌ను జుట్టుపట్టుకుని కొట్టిన హీరో భార్య

Published on Sun, 07/24/2022 - 13:15

కళ్లతో చూసేదంతా నిజం కాదు అంటారు, కొన్నిసార్లు కళ్లతో చూస్తే గానీ నమ్మలేం అంటుంటారు. అంటే.. సందర్భాన్ని బట్టి కొన్ని అర్థాలు తారుమారవుతుంటాయి. ఇంతకీ ఇదంతా ఇప్పుడెందుకు అంటే.. ఒడియా హీరోయిన్‌ ప్రకృతి మిశ్రా, హీరో బాబుషాన్‌ మెహంతి 'ప్రేమమ్‌' సినిమాలో కలిసి నటించారు. తాజాగా ఉత్కల్‌ అసోసియేషన్‌ చెన్నైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి వీళ్లిద్దరూ హాజరయ్యారు. అప్పటికే వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందని బలంగా నమ్మింది మెహంతి భార్య తృప్తి. తన భర్తను ఆమె మాయచేసి బుట్టలో వేసుకుందని ఆగ్రహంతో ఊగిపోయింది.

సమయం కోసం వేచి చూసిన తృప్తి.. శనివారం నాడు భువనేశ్వర్‌ నుంచి తన భర్తతో బయలు దేరిన ప్రకృతి కారును రోడ్డుమీదే అడ్డగించింది. కారులోకి ఎక్కి ఆమెను జుట్టుపట్టుకుని లాగింది. దయచేసి సాయం చేయండి అని హీరోయిన్‌ అభ్యర్థిస్తున్నా అక్కడున్నవాళ్లు మాత్రం వీడియోలు తీయడానికే పరిమితమయ్యారు. దీంతో ఎలాగోలా ఆమె నుంచి విడిపించుకుని కారు దిగింది ప్రకృతి. కానీ నటుడి భార్య కూడా ఆమెను వెంబడిస్తూ కొడుతూ, నెట్టేస్తూ దాడి చేసింది. ప్రస్తుతం ఈ వీడియోనెట్టింట వైరల్‌గా మారింది. పోలీసులు దీనిపై కేసు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

చదవండి: ఆ వార్తల్లో నిజం లేదన్న దిల్‌ రాజు బ్యానర్‌
‘రుద్రమదేవి’ బాలనటి ఇప్పుడేం చేస్తుందో తెలుసా?

Videos

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

ఏపీలో కాంగ్రెస్ కి ఒక సీటు కూడా రాదు

చిరు పై పోసాని సంచలన కామెంట్స్

Photos

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)