విజయదశమి.. కొత్త సినిమాలు గురూ

Published on Sun, 10/25/2020 - 13:20

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌తో నిలిచిపోయిన షూటింగ్‌లు ఒక్కొక్కటి తిరిగి ట్రాక్‌ ఎక్కుతున్నాయి. పలు సినిమాలు చివరి షెడ్యూల్‌ను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు విజయదశమి పురస్కరించుకొని ఆయా చిత్ర యూనిట్లు... తమ సినిమాల ఫస్ట్‌ లుక్‌, టీజర్‌, ట్రైలర్ల విడుదల చేస్తున్నాయి. దీంతో సినీ అభిమానుల్లో దసరా పండుగ సంబరం రెట్టింపు అవుతోంది. ఆదివారం రిలీజ్‌ అయిన టీజర్లు, మూవీ పోస్టర్లు, ట్రైలర్లపై ఓ లుక్కేయండి..



 




 












 





ఆకట్టుకుంటున్న అఖిల్‌ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ మూవీ టీజర్



వర్మ 'ఆర్జీవీ మిస్సింగ్‌' ట్రైలర్‌ విడుదల

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ