amp pages | Sakshi

చిన్నప్పుడు లైంగిక వేధింపులకు గురయ్యా.. ఎవరికీ తెలియకుండా ఏడ్చా: నటి

Published on Mon, 10/18/2021 - 17:36

చిన్న పిల్లలపై లైగింక వేధింపులు జరుగుతున్న ఉదంతాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే. ఇలా బలపోయిన వారిలో ఎంతో మంది బయటికి చెప్పుకోలేక తమలో తామే కుమిలిపోతున్నారు. ఇలాంటి వాటికి సెలబ్రిటీలు సైతం అతీతులు కాదు. తాజాగా చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురైన విషయాన్ని వెల్లడించింది బాలీవుడ్‌ నటి నీనా గుప్తా.

సర్దార్ కా గ్రాండ్ సన్, పంగ, సందీప్ ఔర్ పింకీ పరార్, ముల్క్, బదాయి‌హో వంటి సినిమాలతో విమర్శకుల ప్రశంసలు పొందిన నటి నీనా గుప్తా.  తాజాగా ‘సచ్ కహు తో’ అనే పేరుతో ఆటో బయోగ్రఫీని విడుదల చేసింది. అందులో ఎన్నో వ్యక్తిగత, వృత్తిగత విషయాల గురించి చర్చించింది.

పసి వయస్సులో ఓ డాక్టర్, టైలర్ లైంగికంగా వేధించిన విషయాన్ని అందులో రాసుకొచ్చింది. ‘నా సోదరుడితో కలిసి కళ్ల ఇన్‌ఫెక్షన్‌కు ట్రిట్‌మెంట్‌ కోసం ఓ డాక్టర్ దగ్గరకు వెళ్లాను. అతను నా బ్రదర్‌ని వెయిటింగ్ రూమ్‌లో ఉండమని చెప్పి.. నా కళ్లను చెక్‌ చేయడం మొదలుపెట్టాడు. అలా చేస్తూనే కొద్ది సేపు తర్వాత ఇతర పార్ట్‌పై చేయి వేయడం ప్రారంభించాడు.

దీంతో భయంతో వణికిపోయిన నేను ఇంటికి వచ్చి ఎవరికీ తెలియకుండా ఏడ్చాను. అలాగే ఇంకోసారి ఓ టైలర్‌ దగ్గరికి వెళ్లగా ఇలాగే జరిగింది. ఈ విషయాలను మా అమ్మకు చెప్పలేదు. ఎందుకంటే వాటికి కారణం నేనే అంటుందని. అదే నేను చేసిన పెద్ద తప్పు. ఇలాంటి విషయాలను కచ్చితంగా పెద్దలకు చెప్పేలా పిల్లలను ప్రోత్సాహించాలి’ అని నీనా పేర్కొంది. అంతేకాకుండా ఇలాంటి ఎంతో మంది తన ఫ్రెండ్స్‌తో ఎక్స్‌పీరియన్స్‌ చేసినట్లు తెలిపింది.

చదవండి:  విక్కీతో క‌త్రినా టైట్ హ‌గ్‌.. వీడియో వైర‌ల్

Videos

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)