amp pages | Sakshi

తొలి లిరికల్​ సాంగ్​తో 'ప్రేమ్​ కుమార్'​ వచ్చేశాడు..

Published on Sun, 02/06/2022 - 08:22

Santosh Shoban Prem Kumar Movie First Lyrical Song Out: పేపర్​ బాయ్, ఎక్​ మినీ కథ, మంచి రోజులొచ్చాయి సినిమాలతోపాటు 'బ్యూటీ అండ్​ ది బేకర్'​ వెబ్​ సిరీస్​లో అలరించిన యంగ్​ హీరో సంతోష్​ శోభన్​. వరుస సినిమాలపై దృష్టి పెట్టి కెరీర్​కు మంచి రోజులు వచ్చేలా మలుచుకుంటున్నాడు. ప్రస్తుతం సంతోష్​ శోభన్​ నటిస్తున్న చిత్రం 'ప్రేమ్​ కుమార్'​. రాశీ సింగ్​, కృష్ణ చైతన్య, రుచిత కీలక పాత్రధారులుగా నటిస్తున్న ఈ సినిమాకు అభిషేక్ మహర్షి దర్శకత్వం వహిస్తున్నారు. శివ ప్రసాద్ పన్నీరు నిర్మాత కాగా ఎస్​. అనంత్​ శ్రీకర్​ సంగీతం అందిస్తున్నారు. 

సినిమా ప్రమోషన్స్​ను ప్రారంభించిన ఈ మూవీ యూనిట్ తొలిపాటను విడుదల చేసింది. 'నీలాంబరం చూసి నీ కళ్లలో మేఘామృతం.. జారే నా గుండెలో' అంటూ సాగే సాంగ్​ను శనివారం (ఫిబ్రవరి 5)న రిలీజ్​ చేశారు. అనురాగ్​ కులకర్ణి ఆలపించిన ఈ పాటకు కిట్టు విస్సాప్రగడ లిరిక్స్​ రాశారు. మెలోడీ సాంగ్ అయిన 'నీలాంబరం' సంగీత ప్రియులను ఆకట్టుకుంటుందని నిర్మాత శివ ప్రసాద్​ పన్నీరు తెలిపారు. టైటిల్​ రోల్​లో సంతోష్​ శోభన్ కనిపిస్తాడని, పీటల మీద పెళ్లి ఆగితే ప్రేమ్​ కుమార్ ఎన్ని ఇబ్బందులు పడ్డాడన్నదే సినిమా కథ అని డైరెక్టర్​ అభిషేక్​ మహర్షి పేర్కొన్నారు. 

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)