రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నల్లమల అడవిలో నాజర్ పరిశోధనలు!!
Published on Tue, 05/18/2021 - 06:40
అమిత్‌తివారీ, భానుశ్రీ, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘నల్లమల’. రవిచరణ్ దర్శకత్వంలో ఆర్.ఎమ్ నిర్మించారు. ఈ సినిమాలో కీలక పాత్ర చేసిన నాజర్ లుక్‌ని రిలీజ్ చేశారు.
రవిచరణ్ మాట్లాడుతూ– ‘‘ఇరాన్లో నివసించే తెలుగు శాస్త్రవేత్త పాత్రను నాజర్ చేశారు. తన పరిశోధనలు ప్రపంచాన్ని శాసించాలనుకునే శాస్త్రవేత్త. అందుకు ఏం తయారు చేయాలా అని ఆలోచిస్తుంటాడు. ఆ ప్రయోగం మంచిదా? చెడ్డదా? అనేది పట్టించుకోడు. ప్రయోగాలకు నల్లమల అడవిని ఎంచుకుంటాడు. ఆ ప్రయోగాల వల్ల ఏం జరిగిందనేది కథ’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వేణు మురళి, సంగీతం, పాటలు: పి.ఆర్.
#
Tags