amp pages | Sakshi

చిన్ని మూవీ మ్యూజిక్‌ డైరెక్టర్‌పై ప్రశంసలు

Published on Thu, 05/12/2022 - 15:23

తన నేపథ్య సంగీతంతో చిత్రాలకు ప్రాణం పోస్తున్నారనే ప్రశంసలను యువ సంగీత దర్శకుడు శ్యామ్‌ సీఎస్‌ అందుకుంటున్నారు. విజయ్‌ సేతుపతి నటించిన విక్రమ్‌ వేదా చిత్రంతో చిత్ర పరిశ్రమ దృష్టిని తన వైపుకు తిప్పుకున్నారు శ్యామ్‌. ఆ తరువాత అడంగు మరు, అయోగ్య, ఖైదీ వంటి పలు విజయవంతమైన చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం సంగీత దర్శకుడుగా మరింత బిజీ అయ్యారు.

తాజాగా దర్శకుడు సెల్వరాఘవన్, కీర్తి సురేష్‌ కలిసి నటించిన సాని కాయితం(తెలుగులో చిన్ని) చిత్రానికి ఈయన అందించిన పాటలు, నేపథ్య సంగీతానికి సినీ వర్గాల నుంచి, సంగీత ప్రియుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక ఈ మూవీ ఓటీటీ దిగ్గజం అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారమవుతోంది.

చదవండి: ఆడియన్స్‌కు మూవీ టీం విజ్ఞప్తి.. ‘దయచేసి అలా చేయకండి’

సోషల్‌ మీడియా శిల్పా శెట్టి గుడ్‌బై, కారణం ఏంటంటే..

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)