amp pages | Sakshi

వెర్రి వేయి రకాలు.. న్యూ లుక్‌ కోసం తలలో హుక్‌ పెట్టించుకుని..

Published on Sun, 09/12/2021 - 11:06

వెర్రీ వెయ్యి రకాలు అనే సామెత అందరం వినే ఉంటాం. అలాగే అనిపిస్తుంది ఈ మెక్సికన్‌ ర్యాపర్‌ డాన్‌ సుర్‌ చేసిన పని చూస్తే. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ర్యాపర్లు ఉన్నారు. వారందరూ తమ మ్యూజిక్‌తో మాత్రమే కాకుండా జుట్టుకు రంగులు, విచిత్ర వేషధారణలతోనూ పాపులర్‌ అవుతుంటారు. కానీ ఈ 23 ఏళ్ల ర్యాపర్‌ ఏకంగా బంగారు గొలుసులను జుట్టుగా పెట్టించుకొని అందరినీ ఆశ్యర్యంలో ముంచేశాడు.

కొత్త లుక్‌ గురించి తన అభిప్రాయాలను ఓ మీడియా హౌస్‌తో పంచుకున్నాడు డాన్‌ సుర్‌. అందులో.. ‘ఎంతోమంది ర్యాపర్లు జుట్టుకు రంగువేసుకోవడం చూశాను.  ఎవరూ కాపీ కొట్టకుండా వెరైటీగా ఉండాలని ప్రయత్నించాలనుకున్నాను. అందుకే నా తలలో హుక్‌ పెట్టించుకుని బంగారు గొలుసులను జుట్టుగా మార్చుకున్నాను’ అని డాన్‌ సుర్‌ తెలిపాడు. బంగారు జుట్టు పెట్టించుకున్న వారిలో తనే మొదటి వాడినని అతను మురిసిపోయాడు.

ఈ జుట్టు తన కెరీర్‌కు ఉపయుక్తంగా ఉంటుందని వివరించాడు. తన న్యూ లుక్‌ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు ఈ కుర్ర ర్యాపర్‌. దీంతో బంగారు జుట్టుతో ఉన్న ఈ ర్యాపర్‌ ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. డాన్‌ సుర్‌ ఇలాంటి విచిత్ర పనులు చేయడం మొదటిసారి కాదు. ఇంతకుముందు  దంతాలకు బంగారంతో తొడుగులు వేయించుకున్నాడు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌