amp pages | Sakshi

మై డియర్ వెంకీ.. వేర్‌ ఇజ్‌ ద పార్టీ.. మెగాస్టార్ ట్వీట్ వైరల్

Published on Tue, 12/13/2022 - 12:15

ఇవాళ టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు. నేడు ఆయన 62 వసంతంలోకి అడుగుపెడుతున్నారు. వెంకీ బర్త్‌డేను పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. టాలీవుడ్‌లో అగ్రహీరోగా పేరు సంపాదించిన వెంకటేశ్‌ తనదైన నటనతో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి.. వెంకటేశ్‌కు బర్త్‌డే విషెష్ తెలిపారు.  అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 

ఈ మేరకు చిరంజీవి ట్వీట్ చేశారు. మెగాస్టార్ తన ట్వీట్‌లో..' మై డియర్ వెంకీ..  హ్యాపీ బర్త్‌డే.. వేర్‌ ఇజ్‌ ద పార్టీ' అంటూ ట్వీట్ చేశారు. చిరు ట్వీట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు వాల్తేరు వీరయ్య సాంగ్‌ బాస్‌ పార్టీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. విక్టరీ వెంకటేశ్  తన కెరీర్‌లో ఎన్నో మంచి సినిమాలు చేశారు. ఆయన నటనకు ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. 

Videos

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)