అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అదృష్టవశాత్తూ బతికిపోయా: ఫహద్ ఫాజిల్
Published on Thu, 06/17/2021 - 11:47
మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ తనకు జరిగిన ప్రమాదం గురించి సోషల్ మీడియాలో వివరాలు వెల్లడించాడు. ఇటీవలే ఓ పెద్ద ప్రమాదం నుంచి బయటపడినట్లు పేర్కొంటూ లేఖ విడుదల చేశాడు. 'మలయాన్కుంజు' సినిమా చిత్రీకరణ సమయంలో చాలా ఎత్తు నుంచి కింద పడిపోయానని తెలిపాడు. కానీ ఆ సమయంలో తల వేగంగా కింద ఆని పచ్చడి అవకుండా చేతులు భూమికి ఆనించడంతో పెద్ద ముప్పు తప్పిందని వైద్యులు తెలిపారన్నాడు.
Actor #FahadhFaasil’s open letter about his accident on the sets of his film. He also supported the decision of his latest film #Maalik opting for an OTT release. pic.twitter.com/LOHhFZKffC
— BARaju's Team (@baraju_SuperHit) June 16, 2021
చదవండి: పెళ్లి తర్వాత తొలిసారి స్పందించిన హీరోయిన్ ప్రణీత
#
Tags