amp pages | Sakshi

ఇదేం స్టైల్‌ బై..! ‘గబ్బర్‌సింగ్‌’ బ్యూటీని ట్రోల్‌ చేసిన నెటిజన్లు

Published on Wed, 09/22/2021 - 15:49

మలై​కా అరోరా బాలీవుడ్‌లో ఫేమ్‌ ఉన్న నటీమణుల్లో ఒకరు. నటనతోనే కాకుండా ఫ్యాషన్‌, ఫిట్‌నెస్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించు​కుంది ఈ బ్యూటీ. అందుకే 47 ఏళ్ల ఈ మోడల్‌ని టిన్సెల్‌ టౌన్‌ ‘యమ్మీ మమ్మీ’ అని పిలుచుకుంటుంటారు ఫ్యాన్స్‌.  జిమ్‌ చేయడం నుంచి బాయ్‌ఫ్రెండ్‌ అర్జున్‌ కపూర్‌తో బయటికి వెళ్లిన విషయాన్ని సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తుంటుంది. అయితే ఇటీవల యోగా క్లాసెస్‌కి వెళ్లిన సమయంలో వాకింగ్‌ స్టైల్‌ గురించి ఈ భామని విపరీతంగా ట్రోల్‌ చేశారు నెటిజన్లు.

మలై​కా క్రమం తప్పకుండా యోగా క్లాసెస్‌కి వెళుతుంటుంది. తాజాగా ముంబైలోని ఓ యోగా సెంటర్‌కి అలా వెళ్లిన క్రమంలో ఆమె నడిచిన తీరు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దానికి సంబంధించిన వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు. ‘ఇదేం స్టైల్‌ బై..’ అని ఒక నెటిజన్‌ అనగా, మరొకరు ఈ భామ ‘ఇండియాస్ నెక్స్ట్ సూపర్ మోడల్’ షోకి జడ్డిగా చేయనుంది అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. కొందరు ఈ బ్యూటీ నడకను బాతు నడకతో పొల్చుతుండగా, మరికొందరు విచిత్రంగా నడుస్తోందంటూ విమర్శిస్తున్నారు.

చదవండి: ప్రియుడికి మలైక స్పెషల్‌ బర్త్‌డే విషెస్‌

పవన్‌ కల్యాణ్‌ హీరోగా చేసిన ‘గబ్బర్‌సింగ్‌’ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ ‘కెవ్వు కేక’తో మలైకా అరోరా తెలుగు ప్రేక్షకులకి సువరిచితురాలే. కాగా ప్రస్తుతం మిలింద్ సోమన్, అనూష దండేకర్‌తో కలిసి ఎమ్‌టీవీలో వచ్చే ‘సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్ సీజన్ 2’కి జడ్డిగా వ్యవహరిస్తోంది.  స్టార్‌ వర్సెస్‌ ఫుడ్, ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ వంటి రియాలిటీ షోలతో పాటు నెట్‌ఫ్లిక్స్ షో, ది ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్‌లో స్పెషల్‌ అప్పియరెన్స్‌ ఇచ్చింది.

Videos

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు

దొంగలు దొరికారు

రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్

హిందూపురానికి బాలకృష్ణ చేసిందేమీ లేదు.. అందుకే ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారు

జగనన్న సంక్షేమమే నన్ను గెలిపిస్తుంది..175/175 పక్కా

సీఎం రమేష్ ను కలవడంపై కొమ్మినేని విశ్లేషణ

అప్పుడు కరెక్ట్.. ఇప్పుడు రాంగ్ ఎలా..బయటపడ్డ టీడీపీ కుట్ర

రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌..

Watch Live: రేపల్లెలో సీఎం జగన్ ప్రచార సభ

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌