amp pages | Sakshi

తల్లయ్యాక సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న స్టార్‌ హీరోయిన్‌!

Published on Sun, 03/20/2022 - 19:16

Travis Scott: హాలీవుడ్‌ స్టార్‌ కైలీ జెన్నర్‌, ట్రావిస్‌ స్కాట్‌ రిలేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే! ఇటీవలే వీరు రెండో బిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా ఆమె షేర్‌ చేసిన ఫొటో ఒకటి చర్చనీయాంశంగా మారింది. అందులో కైలీ డైమండ్‌ రింగ్‌ ధరించి ఉంది. దీంతో ఆమె ట్రావిస్‌ స్కాట్‌ను గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకుందంటూ నెటిజన్లు ఎవరికివారే తెగ ఊహించేసుకుంటున్నారు.

కాగా గతంలోనూ కైలీ పెళ్లి చేసుకుందంటూ కథనాలు వెలువడ్డాయి. 2018లో ఆమె JW(ట్రావిస్‌ అసలు పేరు జేక్వ్స్‌ వెబ్‌స్టర్‌) అక్షరాలు ఉన్న బ్యాండు ధరించడంతోపాటు వేలికి వజ్రాల ఉంగరం ఉండటంతో ఆమె పెళ్లి జరిగిపోయిందని ప్రచారం జరిగింది. కానీ కొంతకాలానికి అది వట్టి పుకారేనని తేలిపోయింది. ఇదిలా ఉంటే కైలీ, ట్రావిస్‌ 2017 నుంచి డేటింగ్‌లో ఉన్నారు. వీరికి నాలుగేళ్ల వయసున్న కూతురు స్టోర్మీ ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొడుకు జన్మించగా, అతడికి వోల్ఫ్‌ వెబ్‌స్టర్‌ అని నామకరణం చేశారు.

చదవండి: స్టార్‌ హీరో సినిమాకు బాయ్‌ కాట్‌ సెగ.. ట్విటర్‌లో ట్రెండింగ్‌

Videos

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)