amp pages | Sakshi

ఆ స్టార్‌ హీరోని నేను పెళ్లి చేసుకోవడం లేదు: కృతి సనన్‌

Published on Wed, 11/30/2022 - 11:22

ఓ స్టార్‌ హీరోతో కృతి సనన్‌ ప్రేమలో ఉందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుందని కొంతకాలంగా బీటౌన్‌ కోడై కూస్తోంది. ఇటీవల ఆమె నటించిన ‘భేదియా’ ప్రమోషన్స్‌లో కూడా హీరో వరుణ్‌ ధావన్‌ కృతి ప్రేమలో ఉందని చెప్పాడు. ‘కృతి మనసులో ఒకరు ఉన్నారు. ఆ వ్యక్తి ప్రస్తుతం ముంబైలో లేడు. వేరే ప్రాంతంలో దీపికా పదుకొణెతో షూటింగ్‌లో ఉన్నాడు’అని పరోక్షంగా ప్రభాస్‌తో ప్రేమలో ఉన్నట్లు చెప్పాడు. వరుణ్‌ మాటలకు కృతి సిగ్గుపడుతూ నవ్వింది తప్పా.. ఆయన చెప్పేది తప్పు అని అనలేదు.

దీంతో కృతి నిజంగానే ప్రభాస్‌తో ప్రేమలో ఉందని అంతా భావించారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రూమర్స్‌పై కృతి స్పందించింది. అవన్నీ పుకార్లేనని కొట్టిపారేసింది. ‘ఇది ప్యార్‌ లేదా ప్రచారం. ఆ రియాల్టీ షోలో మా భేదియా(వరుణ్‌ ధావన్‌) కాస్త అత్యుత్సాహం కనబరిచాడు. అతడు సరదాగా అన్న మాటలు ఇప్పుడు వైరల్‌ అయ్యాయి. కొన్ని వెబ్‌సైట్లు నా పెళ్లి తేదిని కూడా ప్రకటించాయి. అందుకే నేను ఈ రూమర్స్‌కి పుల్‌స్టాఫ్‌ పెడుతున్నా. వాటిలో ఎలాంటి నిజం లేదు’ అని కృతి సనన్‌  తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది.

Videos

పథకాలు ఆపగలరేమో.. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత

చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?