amp pages | Sakshi

సమంతతో వీకెండ్‌ పార్టీ, మండే బ్లూస్‌: పిక్స్‌ వైరల్‌ 

Published on Mon, 09/20/2021 - 15:30

సాక్షి, హైదరాబాద్‌: మహానటి సినిమా సూపర్‌ సక్సెస్‌తో స్టార్‌ హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది.   మై మండే బ్లూస్‌​ అంటూ తాజాగా బ్యూటిఫుల్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్ చేసింది. జోస్ అలుక్కాస్ నగలతో సూపర్‌ లుక్‌లో అదరగొడుతున్న ఫోటోలకు "మండే బ్లూస్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించింది. దీంతో అభిమానులు లవ్‌ ఎమోజీలతో సందడి చేస్తున్నారు. 

చదవండి :  ANR: ఫేవరెట్ వాచ్‌, ఖద్దరు ఇదే! నాగ్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

తన అప్‌కమింగ్‌ మూవీ రజనీకాంత్ సరసన నటిస్తున్న ‘అన్నాత్తే’  పోస్టర్‌ను గతవారం కీర్తి సురేష్ షేర్‌ చేసింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్‌’, మహేశ్‌ బాబుతో ‘సర్కారు వారి పాట’  మూవీలతో  బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు సమంతతో కలిసి వీకెండ్‌ పార్టీ ఎంజాయ్‌ చేసినట్టు  కనిపిస్తోంది. కీర్తి సురేష్,  త్రిష,  కళ్యాణి ప్రియదర్శన్, ప్రీతం జుకల్కర్‌తో కలిసి ఉన్న ఫోటోను సామ్ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఈ ఫోటోలు ఇపుడు హాట్‌టాపిక్‌గా మారాయి.

Videos

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)