వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కరోనాతో శాండల్‌వుడ్ నిర్మాత మృతి
Published on Fri, 04/30/2021 - 08:52
యశవంతపుర : కన్నడ సినీ నిర్మాత చంద్రశేఖర్‌రావు (63)కరోనాతో కన్నుమూశారు. ఇరవై ఏడు రోజులు క్రితం ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. అయితే చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చంద్రశేఖర్‌రావు కన్నుమూసినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.
#
Tags