amp pages | Sakshi

హిజాబ్‌ వివాదం: దమ్ముంటే ఆ పని చేయండి.. కంగనా సవాల్‌

Published on Fri, 02/11/2022 - 14:30

కర్ణాటకను కుదిపేస్తున్న హిజాబ్‌ వ్యవహారంపై బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ వివాదానికి దారి తీసే వ్యాఖ్యలు చేశారు. 'మీకంత దమ్ము, ధైర్యం ఉంటే ఆప్ఘనిస్తాన్‌లో బురఖా ధరించకుండా చూపించండి 'అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చింది. ఈ సందర్భంగా ఆనంద్‌ రంగనాథన్‌ షేర్‌ చేసిన పోస్ట్‌ను సైతం పంచుకుంది. 

కాగా ఇటీవల హేమమాలిని సైతం ఈ వివాదంపై స్పందిస్తూ.. స్కూల్స్‌ అనేవి విద్యాబోధనకే తప్ప వర్గపాఠాలు నేర్పడానికి కాదని గట్టిగానే బదులిచ్చింది. స్కూల్‌లో అందరూ యూనిఫామ్స్‌ మాత్రమే ధరించాలని పేర్కొంది. కావాలనుకుంటే విద్యాలయాలు మినహా మిగతా ఎక్కడైనా మీకు నచ్చిన దుస్తులు ధరించవచ్చని సూచించింది. కాగా కర్ణాటక ప్రభుత్వం విద్యార్థినులను​ హిజాబ్​తో ప్రభుత్వ విద్యా సంస్థల్లోకి అనుమతించకపోవడం తెలిసిందే. దీనిపై కర్ణాటక హైకోర్టు విచారణ జరుపుతోంది. ఈ వ్యవహారంపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా హిజాబ్‌ వివాదాన్ని పెద్దది చేయకండని అత్యున్నత న్యాయస్థానం మండిపడింది.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)