amp pages | Sakshi

కొరటాల మూవీలో ఎన్టీఆర్‌ పాత్ర ఇదే!

Published on Sat, 05/01/2021 - 08:36

జూనియర్‌ ఎన్టీఆర్‌-కొరటాల కాంబినేషన్‌లో ఓ సినిమా రానుందని అనౌన్స్‌ చేసినప్పటి నుంచే  ఈ మూవీపై బజ్‌ క్రియేట్‌ అయ్యింది. జనతా గ్యారేజ్‌’(2016) తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఎన్టీఆర్, కొరటాల శివ  ఇప్పుడు కలిసి పని చేయనున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ వారి వారి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ .‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ చేస్తుండగా, కొరటా ‘ఆచార్య’  సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు పూర్తైన వెంటనే ఈ ఇద్దరూ కలిసి పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొరటాల- ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో వచ్చే సినిమా ఎలా ఉండబోతుంది? ఎన్టీఆర్‌ లుక్‌ ఎలా ఉండబోతుందది? ఈ సినిమా కథేంటి?.ఇలా రకరకాల ప్రశ్నలు ఫ్యాన్స్‌లో ఆసక్తిని రేకేత్తిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో పొలిటికల్‌ టచ్‌ ఉంటుందని, స్టూడెంట్ పాలిటిక్స్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ స్టూడెంట్‌ లీడర్‌గా కనిపించనున్నారట. రాజకీయాల కారణంగా విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో బరిలోకి దిగిన హీరోకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? వాటిని ఆయన ఎలా అధిగమిస్తాడు? చివరికి ఆయన అనుకున్నది సాధిస్తాడా లేదా? అనే అంశాలతో ఈ మూవీని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. 

చదవండి : వైరల్‌ అవుతోన్న జూ. ఎన్టీఆర్‌ అరుదైన వీడియో..
కొరటాల ప్రాజెక్ట్‌కు నో చెప్పిన విజయ్‌.. కారణం ఇదేనట

Videos

రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌..

Watch Live: రేపల్లెలో సీఎం జగన్ ప్రచార సభ

రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్

బాబు, లోకేష్ కు నోటీసులు..?

ప్రచారంలో దూసుకుపోతున్న జగన్

జార్ఖండ్ మంత్రి సన్నిహితుల ఇంట్లో డబ్బే డబ్బు

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌