amp pages | Sakshi

వైరల్‌: దుమ్మురేపుతోన్న జాన్వీ బెల్లి డ్యాన్స్‌

Published on Wed, 01/13/2021 - 20:26

ముంబై: అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌కు సంబంధించిన ఓ డ్యాన్స్‌ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ‘దఢక్’‌ మూవీతో బాలీవుడ్‌ వెండితెరపై మెరిసిన ఈ బ్యూటీ వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. అయితే జాన్వీకి డ్యాన్స్‌ అంటే పిచ్చి అన్న విషయం తెలిసిందే. క్లాసికల్‌తో పాటు వెస్టర్న్‌ డ్యాన్స్‌తో ఆకట్టుకునే జాన్వీ తాజాగా బెల్లి డ్యాన్స్‌తో కూడా మైమరపించారు. ‌కరీనా కపూర్‌ నటించిన ‘అశోకా’ చిత్రంలోని పాపులర్‌ పాటకు బెల్లి డ్యాన్స్‌ చేస్తున్న వీడియోను షేర్‌ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. 
(చదవండి: ఆ నటి ఇంటి ఖరీదు రూ.39 కోట్లు)

ఒకరకంగా చెప్పాలంటే నటి గాబ్రియేలాను తలపించేలా  ఉన్న జాన్వీ బెల్లి నృత్యానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇప్పటివరకూ సరదా ఫొటోలు, క్లాసికల్‌ డ్యాన్స్‌ వీడియోలు షేర్‌ చేసిన ఆమె చాలా రోజుల తర్వాత సడెన్‌గా బెల్లి డ్యాన్స్‌తో అభిమానులను సర్‌ప్రైజ్‌ చేశారు. కాగా ప్రస్తుతం ఆమె ‘గుడ్ లక్ జెర్రీ’ అనే సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. దీంతో పాటు యువ హీరో కార్తీక్ ఆర్యన్‌కు జోడిగా ‘దోస్తానా 2’లో కూడా నటిస్తున్నారు. 

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)