amp pages | Sakshi

ఐ లవ్‌ యూ మై లబ్బూ..: జాన్వీ చేతిపై పచ్చబొట్టు

Published on Thu, 10/07/2021 - 19:08

శ్రీదేవి ముద్దుల తనయ, బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ యూత్‌లో యమ క్రేజ్‌ సంపాదించుకుంది. ఏ ట్రిప్పుకు వెళ్లినా, ఏ ఫ్రెండ్‌తో కలిసి రచ్చ చేసినా, వర్కవుట్‌ చేసినా, వెరైటీ ఫొటోషూట్‌ చేసినా.. ప్రతీది అభిమానులతో షేర్‌ చేసుకోవడం ఆమెకు ఎంతో ఇష్టం. ఈ క్రమంలో జాన్వీ కపూర్‌ పచ్చబొట్టు వేయించుకున్న విషయాన్ని వెల్లడించి ఫ్యాన్స్‌కు స్వీట్‌ షాకిచ్చింది. ఈ మేరకు పలు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఇందులో టాటూ ఆర్టిస్ట్‌ ఆమె చేతికి ఐ లవ్‌ యూ మై లబ్బూ అని పచ్చబొట్టు వేశాడు. ఇది చూసిన అభిమానులు లబ్బూ ఎవరబ్బా? అని తెగ ఆలోచించారు. ఒకవేళ జాన్వీ ఎవరితోనైనా పీకల్లోతు ప్రేమలో ఉందా? అని అనుమానం వ్యక్తం చేశారు. కానీ అలాంటిదేమీ లేదు.

శ్రీదేవి తన గారాలపట్టి అయిన జాన్వీని లబ్బూ అని పిలిచేది. ఈ క్రమంలో 'ఐ లవ్‌ యూ మై లబ్బూ.. నువ్వు ఈ ప్రపంచలోనే బెస్ట్‌ బేబీవి' అని శ్రీదేవి పేపర్‌ మీర రాసిచ్చిన వాక్యాల్లో నుంచి 'ఐ లవ్‌ యూ మై లబ్బూ 'అనే పదాలు ఎప్పటికీ చెక్కు చెదరకుండా తన చేతి మీద పర్మినెంట్‌ టాటూ వేయించుకుంది.

Videos

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌