amp pages | Sakshi

ఎన్నో అవ‌రోధాలు ఎదుర్కొన్నా: ‘బిగ్‌బాస్’ విన్న‌ర్‌

Published on Fri, 02/04/2022 - 12:21

ఒకసారి నా ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే...అది సజావుగా జరిగిన ప్రయాణం మాత్రం కాదు. రకరకాల అవరోధాలు ఎదుర్కొన్నాను. అయితే ఎప్పుడూ నిరాశకు గురి కాలేదు. బిగ్‌బాస్‌ విజేతగా నిలవడం నాలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది’ అంటుంది  తేజస్వి ప్రకాష్‌.బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా వ్యవహరించిన హిందీ  బిగ్‌బాస్‌ సీజన్‌ 15 విజేతగా నిలిచారు తేజస్వి. ప్రతీక్‌ సెహజ్‌ పాల్‌- తేజస్విని మధ్య సాగిన టైటిల్‌ రేసులో చివరికి సీరియల్‌ నటి తేజస్విని ప్రకాశ్‌ విజయం సాధించింది.

ముంబై యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌లో పట్టా పుచ్చుకున్న తేజస్వి ప్రకాష్‌కు సంగీతం, నటన అనేవి ఇష్టమైన విషయాలు. దీనికి తన కుటుంబనేపథ్యం కూడా కారణం. స్టార్‌ ఇండియా పే టెలివిజన్‌ చానల్‌ ‘లైఫ్‌ ఓకే’తో తన యాక్టింగ్‌ కెరీర్‌ మొదలుపెట్టింది తేజస్వి. టెలివిజన్‌ షోలు, సినిమాల్లో స్పెషల్‌ అప్పియరెన్స్, వెబ్‌సిరీస్‌లు ఒక ఎత్తయితే రియాల్టీ షో బిగ్‌బాస్‌ సీజన్‌ 15 విన్నర్‌ కావడం మరో ఎత్తు. తన కెరీర్‌ను మరి కొన్ని అడుగులు ముందుకు నడిపించే విజయం ఇది. 

(మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)