amp pages | Sakshi

సింగిల్‌ షాట్.. సింగిల్ క్యారెక్టర్‌తో హన్సిక '105 మినిట్స్‌'..

Published on Sun, 04/03/2022 - 16:57

Hansika Motwani 105 Minutes Is Single Shot Film: క్యూట్‌ అండ్‌ బొద్దుగుమ్మ హన్సిక వరుస సినిమాలతో మళ్లీ బిజీ కానుంది. దేశముదురు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ మిల్క్‌ బ్యూటీ సూపర్‌ హిట్‌ సక్సెస్‌ అందుకుంది. తర్వాత ఆశించిన ఫలితాలు రాలేదు. ఇప్పుడు మళ్లీ అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో తన చిత్రాలతో అలరించనుంది. హన్సిక ప్రస్తుతం ఏకంగా 9 సినిమాల్లో కనిపించే అవకాశం ఉంది. ‘పార్ట్‌నర్‌’, ‘రౌడీ బేబీ’, 'మై నేమ్‌ ఈజ్‌ శ్రుతి', ‘105 మినిట్స్‌’, ‘మహా’, ఒక ఓటీటీ ప్రాజెక్ట్, ఇంకా పేరు ఖరారు కాని మూడు చిత్రాలు.. ఇవీ హన్సిక చేతిలో ఉన్నవి. ఈ చిత్రాల్లోని '105 మినిట్స్‌' సినిమాకు ఓ ప్రత్యేకత ఉంది. టైటిల్‌ తగినట్లుగానే 105 నిమిషాలు ఉన్న రన్‌టైమ్‌ ఉన్న ఈ మూవీ మొత్తాన్ని సింగిల్‌ షాట్‌లోనే చిత్రీకరించారట. 

అంతేకాకుండా ఈ సినిమాలో ఒకే ఒక్క (సింగిల్‌) పాత్ర మాత్రమే ఉందని సమాచారం. భారతదేశంలోనే తొలిసారిగా ఈ సింగిల్‌ షాట్‌, సింగిల్‌ క్యారెక్టర్‌తో ప్రయోగాత్మకంగా తెరకెక్కింది ‘105 మినిట్స్‌’. ఉత్కంఠభరితంగా సాగే కథనంతో థ్రిల్లర్‌గా ఈ మూవీని డైరెక్ట్‌ చేశారు రాజు దుస్సా. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌, గ్లింప్స్‌కు మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రుద్రాన్ష్‌ సెల్యూలాయిడ్ పతాకంపై బొమ్మక్‌ శివ ఈ మూవీని నిర్మించారు. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)