amp pages | Sakshi

‘గని’ టీంకు తెలంగాణ సర్కార్‌ షాక్‌, తగ్గించిన టికెట్‌ రేట్స్‌

Published on Mon, 04/04/2022 - 13:48

వరుణ్‌తేజ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గని'. బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఈ శుక్రవారం ఏప్రిల్‌ 8న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం మూవీ టీం షాకిచ్చింది. తెలంగాణలో గని మూవీకి సంబంధించి టికెట్ల ధరల్లో పెంపుదల లేదని తెలిపింది. పాత ధరల ప్రకారమే సినిమా టికెట్ల రేట్లు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. పాత రేట్ల ప్రకారం అయితే.. మల్టీప్లెక్స్‌లో రూ. 250 నుంచి రూ. 200 ప్లస్‌ జీఎస్టీ, సింగిల్ స్క్రీన్‌ థియేటర్లలో గరిష్టంగా 150 ప్లస్ జీఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. ఇక గని మూవీ టికెట్ రేట్లలో పెంపుదల లేకపోడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: RC15: ఒక్క ఫైట్‌ సీన్‌కే రూ. 10 కోట్లు ఖర్చు పెట్టించిన శంకర్‌!

కరోనా కారణంగా సినిమా పరిశ్రమ కొన్ని తీవ్ర సమస్యలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో రాధేశ్యామ్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాలకు టికెట్ ధరలు పెంచుకోవచ్చని వెసులుబాటు ఇవ్వడంతో చిత్ర పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన గని మూవీని అల్లు అరవింద్‌ సమర్పణలో సిద్దు, అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో వరుణ్ తేజ్ సరసన సయీ మంజ్రేకర్ కథానాయికగా నటించగా.. ఉపేంద్ర, నదియా, జగపతి బాబు, సునీల్ శెట్టి, నరేష్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)